ఇన్ స్టాగ్రామ్ లో స‌మంత‌ భావోద్వేగభరిత పోస్ట్

సమంత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, జూబ్లీహిల్స్ లో ప్రీ స్కూల్ పెట్టడానికి సన్నాహాలు చేస్తునట్టు గతంలో వ్యాఖ్యలు వినపడ్డాయి. ఎట్టకేలకు సమంత ఈ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రీ స్కూల్ కు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఇన్ స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేసింది. ఈ స్కూల్ కు “ఏకం లెర్నింగ్” అని పేరు పెడుతున్నట్లు తెలియచేసింది. తాము ఈ స్కూల్ కోసం ఏడాదిగా కష్టపడుతున్నామని, ఇప్పటికి ఈ స్కూల్ పనులు పూర్తి […]

  • Written By: Raghava
  • Published On:
ఇన్ స్టాగ్రామ్ లో స‌మంత‌ భావోద్వేగభరిత పోస్ట్

సమంత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, జూబ్లీహిల్స్ లో ప్రీ స్కూల్ పెట్టడానికి సన్నాహాలు చేస్తునట్టు గతంలో వ్యాఖ్యలు వినపడ్డాయి. ఎట్టకేలకు సమంత ఈ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ ప్రీ స్కూల్ కు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఇన్ స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేసింది. ఈ స్కూల్ కు “ఏకం లెర్నింగ్” అని పేరు పెడుతున్నట్లు తెలియచేసింది. తాము ఈ స్కూల్ కోసం ఏడాదిగా కష్టపడుతున్నామని, ఇప్పటికి ఈ స్కూల్ పనులు పూర్తి కావచ్చాయని భావోద్వేగంతో పోస్ట్ పెట్టడం జరిగింది.ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు