రికార్డు సృష్టించిన ‘సాహో’

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌కత్వం లో యు వి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి , ప్ర‌మెద్, విక్ర‌మ్ రెడ్డి లు నిర్మాత‌లుగా నిర్మించిన చిత్రం సాహో గ‌త ఏడాది అగ‌ష్టు లో విడుద‌ల‌య్యింది. ఈ చిత్రం జన‌వ‌రి 26న హింది టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు. గ‌త సంవ‌త్స‌రం లో డిసెంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఒటిటి లో విడుద‌ల చేశారు. అయితే బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు సాహో చిత్రం 128.20 […]

  • Written By: Neelambaram
  • Published On:
రికార్డు సృష్టించిన ‘సాహో’

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌కత్వం లో యు వి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి , ప్ర‌మెద్, విక్ర‌మ్ రెడ్డి లు నిర్మాత‌లుగా నిర్మించిన చిత్రం సాహో గ‌త ఏడాది అగ‌ష్టు లో విడుద‌ల‌య్యింది. ఈ చిత్రం జన‌వ‌రి 26న హింది టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు.

గ‌త సంవ‌త్స‌రం లో డిసెంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఒటిటి లో విడుద‌ల చేశారు. అయితే బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు సాహో చిత్రం 128.20 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయ‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేశారు.

ఈ చిత్రం రీసెంట్ గా టెలికాస్ట్ అయిన కాలి కా క‌రిష్మా, పొలిస్ ఔర్ టైగ‌ర్‌, సింభా, కెజిఫ్ ఛాప్ట‌ర్‌1 చిత్రాల్ని అదిగ‌మించ‌టం ఈ చిత్రం యెక్క క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందిలో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ తో యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్ గా భాహుబ‌లి-1, భాహుబ‌లి-2, సాహో చిత్రాల‌తో త‌న స్టామినా చాటాడు.. థియెట్రిక‌ల్ లోనే కాకుండా వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ లో కూడా త‌న స‌త్తా ఛాటిన మ‌న తెలుగు స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే..

సంబంధిత వార్తలు