రష్యా వ్యాక్సిన్ 120 కోట్ల డోసులకు ఆర్డర్
కరోనా వైరస్ ను ఎదర్కోనేందుకు రష్యాతయారు చేసిన వ్యాక్సిన్ కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల్లో ఉన్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-v కోసం దాదాపు 20 దేశాలనుంచి 100కోట్ల డోసులకు పైగా కోసం వినతులు వచ్చినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్ధ వెల్లడించింది. వ్యాక్సిన్ కోసం పది దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా, ఇప్పటివరకు దాదాసు120 కోట్ల డోసుల కోపం వినతులు వచ్చినట్లు సమాచారం . తొలి రెండో దశ ప్రయోగ పలితాలు ఆశాజనకంగా ఉందని […]

కరోనా వైరస్ ను ఎదర్కోనేందుకు రష్యాతయారు చేసిన వ్యాక్సిన్ కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల్లో ఉన్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-v కోసం దాదాపు 20 దేశాలనుంచి 100కోట్ల డోసులకు పైగా కోసం వినతులు వచ్చినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్ధ వెల్లడించింది. వ్యాక్సిన్ కోసం పది దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా, ఇప్పటివరకు దాదాసు120 కోట్ల డోసుల కోపం వినతులు వచ్చినట్లు సమాచారం . తొలి రెండో దశ ప్రయోగ పలితాలు ఆశాజనకంగా ఉందని నివేదికలు వెల్లడించడంతో ఈ వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ లోనూ 10కోట్ల డోసులను సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో రష్యా వ్యాక్సిన్ తయారీ సంస్ధ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే పలు కంపేనీలు తయారుచేసిన వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. ఈ సమయంలోనే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ను రిజిష్టర్ చేస్తున్నట్లు ఆదేశ అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 11న ప్రకటించటం ఆసక్తిగా మారింది.
Also Read : రైతుల శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ
