ఇండియాకు సాయం చేయడానికి సిద్ధం.. చైనా

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది చైనా. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి మానవాళి మొత్తానికి శత్రువని ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని అక్కడ తాత్కాలిక […]

ఇండియాకు సాయం చేయడానికి సిద్ధం.. చైనా

Xi Jinping India Visit

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది చైనా. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి మానవాళి మొత్తానికి శత్రువని ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని అక్కడ తాత్కాలిక మందుల కొరత ఉన్నదని చెప్పారు.

సంబంధిత వార్తలు