Rathika Rose: రవిక బరువైందా రతికా.. జాకెట్‌ తీసేసి మరీ బిగ్‌బాస్‌ బ్యూటీ ఫొటో షూట్‌!

బిగ్‌బాస్‌ సెవెన్‌కి బోలెడంత కంటెంట్‌ ఇస్తున్నది రతికా రోజ్‌.. ఇక ఈమె బిగ్‌ బాస్‌హౌస్‌లోకి అడుగుపెట్టక ముందుకు చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

  • Written By: Raj Shekar
  • Published On:
Rathika Rose: రవిక బరువైందా రతికా.. జాకెట్‌ తీసేసి మరీ బిగ్‌బాస్‌ బ్యూటీ ఫొటో షూట్‌!

Rathika Rose: వెండి తెరకు ఏమాత్రం తీసిపోకుండా.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రియాల్టీ షోలతో పలు టీవీ చానెళ్లు రేటింగ్స్‌ పెంచుకుంటున్నాయి. ఇలాంటి రియాల్టీ షోలలో బింగ్‌బాస్‌ షో ఒకటి. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఇటీవలే ప్రారంభమైంది. ఆరు సీజన్లకు భిన్నంగా ఉంటుందని ఉల్టా పుల్టా పేరుతో హోస్ట్‌ నాగార్జున బాగానే ప్రచారం చేశారు. చేస్తున్నారు.. సరికొత్త అంచనాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ సీజన్‌ 7 షోలో గత షోలకు భిన్నంగా ప్రారంభం నుండే కంటెస్టెంట్లకు టాస్క్‌లు ఇస్తున్నారు. వారు కూడా బలంగా ఆడుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన 20 మందిలో స్ట్రాంగ్‌ పర్సన్‌ ఒకరగా పేరు తెచ్చుకున్నది రతికా రోజ్‌.

తెలివిగా టాస్క్‌లు ఆడుతూ..
రతిక బిగ్‌ బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టిన తొలి రోజు నుంచి బుర్రకి పదును పెట్టి టాస్క్‌లు ఆడుతోంది. చాలా తెలివిగా గేమ్‌ ప్లే చేస్తూ తన ట్రాప్‌లోకి మేల్‌ కంటెస్టెంట్‌లను లాగేసుకొని ఎమోషనల్‌గా బలహీనపరిచి చివర్లో వారిపైనే నామినేషన్‌ వేస్తున్నది. దీంతో రతిక ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుందో లోపల ఉన్న కంటెస్టెంట్‌కి తెలియక బిక్కముఖాలు వేస్తున్నారు. రతిక గేమ్‌ ప్లేతో హౌస్‌లో ఉన్న వాళ్లకే కాదు.. చూసే ఆడియన్స్‌కి కూడా మతి పోగొడుతోంది.

Rathika Rose

Rathika Rose

హీరోయిన్‌గా నటించినా..
బిగ్‌బాస్‌ సెవెన్‌కి బోలెడంత కంటెంట్‌ ఇస్తున్నది రతికా రోజ్‌.. ఇక ఈమె బిగ్‌ బాస్‌హౌస్‌లోకి అడుగుపెట్టక ముందుకు చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇక బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ యొక్క మాజీ లవర్‌ కూడా.. అయితే కొన్నాళ్లకే అతనితో విడిపోయింది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ లోకి అడుగు పెట్టిన కొత్తలో తన ఎక్స్‌ లవర్‌ రాహుల్‌ని బాగా మిస్‌ అవుతున్నట్టు ఎమోషనల్‌ గా కంటతడి పెట్టుకుంది రతికా రోజ్‌.

Rathika Rose

Rathika Rose

హాట్‌ ఫొటో షూట్‌..
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఫొటో షూట్‌ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఈమె ఎవరో అని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఓపెన్‌ చేసి చూడగా ఆమె చేసిన ఓ ఫొటో షూట్‌ చూసి నెటిజన్లంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. హాట్‌ ఫొటోలు చూసి నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఘాటుగాటు ఫొటో షూట్స్‌తో పొట్టి పొట్టి దుస్తులను ధరించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

రవిక తీసేసి..
ఇక రతిక ఇన్‌స్టాలో కొన్ని హాట్‌ ఫొటోలు నెటిజన్ల మతి పోగొడుతున్నాయి. ముఖ్యంగా పల్లెటూరి చీరకట్టుతో రవిక తీసేసి, చేతిలో బింద పట్టుకొని దిగిన ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపొతున్నారు. ఇంతందాన్ని ఇన్ని రోజులు డైరెక్టర్లు, స్టార్‌ హీరోలు ఎందుకు పట్టించుకోలేదు అని కామెంట్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత కంటెంట్‌ అందిస్తుందని ఆమె అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. మరి చూడాలి రతిక ఏం చేస్తుందో..

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు