Rashmi Gautam: రష్మీ గౌతమ్ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్న హాఫ్ శారీ… టెంప్టింగ్ హాట్ ఫోటోలు వైరల్
అనసూయ, రష్మీ జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయ్యారు. రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ మొదలయ్యాయి. హీరోయిన్ కావాలన్న ఆమె కల జబర్దస్త్ తీర్చింది. అయితే ఆమెకు హిట్స్ పడలేదు.

Rashmi Gautam: స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ రష్మీ గౌతమ్ సొంతం. ఈ జబర్దస్త్ యాంకర్ హీరోయిన్ గా కూడా రాణిస్తుంది. రష్మీ కెరీర్ నటిగానే మొదలైంది. పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా సపోర్టింగ్ రోల్స్ చేసింది. హీరోయిన్ ఆఫర్స్ రాకపోవడంతో జబర్దస్త్ యాంకర్ అయ్యింది. అది కూడా అనసూయ తప్పుకోవడంతో ఆమెకు ఛాన్స్ వచ్చింది. అనసూయ వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ళు షోకి దూరమైంది. దీంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. అది ఆమె ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీఎంట్రీ ఇచ్చింది.
అనసూయ, రష్మీ జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయ్యారు. రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ మొదలయ్యాయి. హీరోయిన్ కావాలన్న ఆమె కల జబర్దస్త్ తీర్చింది. అయితే ఆమెకు హిట్స్ పడలేదు. అది మైనస్ అయ్యింది. ఇటీవల రష్మీ గౌతమ్ కి హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గాయి. అనసూయ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తుంది. ఆమె మల్లెమాలను వీడి రావడం లేదు. ఇతర ఛానల్స్ లో షోలు చేయడం లేదు.
సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుధీర్-రష్మీ రొమాన్స్ ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా మూవీ ఎప్పుడని సుధీర్ ని అడగ్గా… మేము కథలు వింటున్నాము. ఇద్దరికీ నచ్చిన స్క్రిప్ట్ సెట్ కాలేదు. రష్మీతో జంటగా మూవీ చేయాలనే ఆలోచన ఉందని సుధీర్ తెలిపాడు. ఫ్యాన్స్ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద కూడా సుధీర్-రష్మీ సందడి చేస్తే చూడాలని కోరుకుంటున్నారు.
మరోవైపు రష్మీ సోషల్ మీడియా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. యానిమల్ లవర్ గా ఈమె చేసే పోస్ట్స్ ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అలాగే సనాతన ధర్మానికి మద్దతుగా ఆమె పోస్ట్స్ పెట్టారు. దీంతో రష్మీతో కొందరు చర్చకు దిగారు. రష్మీ మాత్రం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాననే అర్థంలో వాళ్లకు సమాధానాలు చెబుతుంది. అలాగే తనలోని గ్లామర్ యాంగిల్ ఇంస్టాగ్రామ్ వేదికగా బయటపెడుతోంది. తాజాగా హాఫ్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. రష్మీ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
