Pawankalyan : మీరెప్పుడూ చూడని పవన్ రేర్ పిక్స్ .. వెంటనే చూసేయండి..

ఈ క్రమంలోపవన్ గురించి ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆయన రేర్ పిక్స్ ను బయటకు తీసి హల్ చల్ చేస్తున్నారు. తన చిన్నతనంలో ఉన్న వాటితో పాటు జీవితంలో జరిగిన మఖ్య ఘట్టాలకు సంబంధించిన పిక్స్  బయటకు రావడంతో ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తున్నారు. ఈ పిక్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..

  • Written By: SS
  • Published On:
Pawankalyan : మీరెప్పుడూ చూడని పవన్ రేర్ పిక్స్ .. వెంటనే చూసేయండి..

Pawankalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ కుఉన్న క్రేజ్ మాములుది కాదు. దశాబ్దాలుగా ఆయన వరుసబెట్టి సినిమాలు తీయడంతో పాటు ఆకట్టుకునే నటన ఉండడంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని సంవత్సరాల పాటు పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ తిరిగి ‘వకీల్ సాబ్’తో ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకుంటున్నారు.  ఇటీవల పవన్ కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. సముద్రఖని డైరెక్షన్లో వస్తున్న ‘బ్రో’ మూవికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కు సంబంధించిన కొన్ని రేర్ పిక్స్ అలరిస్తున్నాయి.

‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో  వెండితెరకు పరిచయం అయిన పవన్ కల్యాణ్ మొదటి సినిమాలోనే వినూత్న ప్రయోగాలు చేశారు. ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, తమ్ముడు యావజరేజ్ హిట్టును సాధించాయి. అయితే ఆ తరువాత వచ్చిన ‘తొలిప్రేమ’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో పవన్ స్టార్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో   సొంత డైరెక్షన్లో తీసిన జానీ మూవీ డిజాస్టర్ కావడంతో  పాటు మరికొన్ని  వరుస ప్లాప్ లు అయ్యాయి.దీంతో పవన్ స్టార్ దిగిందని అనుకున్నారు.

కానీ ఎస్ జే సూర్య డైరెక్లన్లో వచ్చిన ‘ఖుషి’తో పవన్ మరోసారి స్టార్ డం దక్కింది. ఈ సినిమా పవన్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఈ క్రమంలో పవన్ కు అశేష ఫ్యాన్స్ పెరిగారు. అయితే కొన్నాళ్ల పాటు పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పారని అన్నారు. కానీ మూడేళ్ల తరువాత తిరిగి ఫిల్మ్ ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి జోష్ పెరిగింది. దీంతో పవన్ వరుసబెట్టి సినిమాలు తీస్తున్నారు.

ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘బో’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోపవన్ గురించి ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆయన రేర్ పిక్స్ ను బయటకు తీసి హల్ చల్ చేస్తున్నారు. తన చిన్నతనంలో ఉన్న వాటితో పాటు జీవితంలో జరిగిన మఖ్య ఘట్టాలకు సంబంధించిన పిక్స్  బయటకు రావడంతో ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తున్నారు. ఈ పిక్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..

సంబంధిత వార్తలు