Ram Gopal Varma- Apsara Rani: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. గతంలో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు యదార్థ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఖాళీగా ఉన్న సమయంలో నిత్యం నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ న్యూస్ మేకర్ గా మారుతారు. సమాజంలో జరిగే ప్రతీ ఇష్యూలో ఆర్జీవి స్పందన ఉంటుంది. అందుకే ఏదైనా సంఘటన జరిగినప్పుడు రాంగోపాల్ వర్మ రియాక్షన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆయన ఓ కామెంట్ చేసి చర్చనీయాంశంగా మారాడు. అయితే ఆయన ఓ హాట్ బ్యూటీ గురించి కామెంట్ చేసి ఆకట్టుకున్నాడు.

Ram Gopal Varma- Apsara Rani
సినీ నటి అప్సర తో కలిసి ఆర్జీవీ ఓ సినిమా తీసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువలా వచ్చాయి. అయితే ఆర్జీవీ పై ఇలాంటి కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ లేటెస్ట్ గా అప్సరకు ఆయనకు సంబంధం పెట్టి హల్ చల్ చేశారు. ఇక అప్సర సైతం తన హాట్ నెస్ తో యూత్ ను రెచ్చగొడుతోంది. లెటేస్టుగా కొన్ని బోల్డ్ ఫొటోస్ నెట్ కు షేర్ చేసింది. ఇందులో ఈ భామ ఇన్నర్ అందాలను చూపిస్తూ యూత్ మతి పోగొడుతోంది. వైట్ డ్రెస్ లో అప్సరను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Manchu Vishnu Jinnah Movie: జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఊరుకుంటాడా..? తనదైన శైలిలో స్పందించాడు. ‘దిస్ ఈజ్ ది మోస్ట్ డేరింగ్ పోస్ట్ ఐ నెవర్ సా’ అంటూ అప్సర పిక్స్ కు కామెంట్ చేశాడు. దీంతో ఆర్జీవీ కామెంట్లకు ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా తన అందాలతో కుర్రకారును చంపేస్తోంది అంటూ ఆర్జీవీ ఉద్దేశమని కొందరు అంటున్నారు. అటు అప్సర రాణి పేరుకు తగ్గట్లే బోల్డ్ నెస్ తో యువతరానికి గాలం వేస్తోంది. కానీ నటనతో మాత్రం ఆకట్టుకోలేకపోయిందని ప్రూఫ్ అయింది. అయినా నెట్టింట్లో మాత్రం హాట్ నెస్ తో ఆకట్టుకుంటోంది.

Ram Gopal Varma- Apsara Rani
ఇక ఆర్జీవి కొండా దంపతుల స్టోరీ అధారంగా ‘కొండా’ సినిమాను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. నక్సలైట్, ఫ్యాక్సనిజం, పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే వర్మ రకరకాల పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నాడు. వరంగల్ ప్రాంతంలో కొన్ని రోజుల స్టే చేసి సినిమాను పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
Also Read:Comedian Brahmanandam: టాలెంట్ కి మించి ఆ ఒక్క లక్షణం బ్రహ్మానందానికి తిరులేని సక్సెస్ అందించింది!
Recommended Videos