YS Sharmila Comments on TTD: వైఎస్ షర్మిల.. మొన్న ఒకటి రెండు దఫాలుగా వివాదాస్పద కామెంట్స్ చేసింది. షర్మిల చేసిన కామెంట్స్ చూస్తే.. ‘దళిత వాడల్లో దేవాలయాలు ఎందుకు కడుతారు.? చంద్రబాబు ముఖ్యమంత్రిగా దేవాలయాలను కడుతామని ఎలా కడుతారంటూ ’ షర్మిల ప్రశ్నించింది.
దళితవాడల్లో దేవాలయాలు కట్టకూడదా? అన్నది ప్రశ్న. అధికారిక లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆంధ్రాలోని దళితవాడలన్నీ హిందూ వాడలే.. హిందువులకు ఇచ్చే రిజర్వేషన్లు అన్నీ దళితవాడలకు దక్కుతున్నాయి. నాడు గాంధీజీ సత్యాగ్రహంతో హిందువుల్లోనే దళితులకు రిజర్వేషన్లు వచ్చాయి.
ఈ రాజ్యాంగ సభలో గాంధీ స్ఫూర్తితో విస్తృత చర్చ జరిగింది. రిజర్వేషన్లు రావాలని నాడు ఒప్పుకొని అమల చేశారు. అవి వచ్చాయి కాబట్టి సమాజంలో దళితులకు ఉద్యోగాలు వచ్చి బాగుపడ్డారు.
చర్చీలు, మసీదులు స్వతంత్ర సంస్థలు దేవాలయాలు ప్రభుత్వ సంస్థలు అదే తేడా .. షర్మిల వ్యాఖ్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
