అమెరికా యాత్రలో భారతదేశం ఆర్థిక పురోగతిని ఒప్పుకోలేని రాహుల్ గాంధీ : Rahul Gandhi
అమెరికా పర్యటనలో మోడీ పాపులారిటీని ప్రశ్నిస్తే.. ప్రెస్ ను నియంత్రించి ఇలా మోడీ ఎదిగాడని ఆరోపించాడు. గ్లోబల్ ర్యాంకింగ్ లో మోడీకి 77 శాతం ఉందంటే.. జోబైడెన్ కు 44 శాతమే ఉందని ప్రశ్నించగా రాహుల్ నీళ్లు నమిలాడు.

Rahul Gandhi : రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. వాషింగ్టన్ డీసీ నేషనల్ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించాడు. నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా ఇక్కడ మాట్లాడారని చెప్పుకొచ్చాడు. కర్ణాటకలో గెలుపును ప్రస్తావించాడు రాహుల్. కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలాడు రాహుల్. 2024లో దేశంలో సర్ ప్రైజ్ ఫలితాలు భారత్ లో వస్తాయని మోడీ అన్నాడు. భారత్ 3.5 బిలియన్ డాలర్లతో అప్రతిహతంగా సాగిపోతుందని అమెరికన్ జర్నలిస్టులు ప్రస్తావిస్తే.. ఒప్పుకోకుండా రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగులు, ధరలను ప్రస్తావించడం విశేషం.
అమెరికా పర్యటనలో మోడీ పాపులారిటీని ప్రశ్నిస్తే.. ప్రెస్ ను నియంత్రించి ఇలా మోడీ ఎదిగాడని ఆరోపించాడు. గ్లోబల్ ర్యాంకింగ్ లో మోడీకి 77 శాతం ఉందంటే.. జోబైడెన్ కు 44 శాతమే ఉందని ప్రశ్నించగా రాహుల్ నీళ్లు నమిలాడు.
అమెరికా యాత్రలో భారత్ ఆర్థిక పురోగతిని ఒప్పుకోలేని రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..