Quarrels in Samantha house: సమంత ఇంట్లో గొడవలు.. చెంపచెళ్లుమనిపించిన కన్నతల్లి!

Quarrels in Samantha house: సౌత్ ఇండియాలో గత దశాబ్ద కాలం నుండి సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు..ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది..ఇక ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా […]

  • Written By: Neelambaram
  • Published On:
Quarrels in Samantha house: సమంత ఇంట్లో గొడవలు.. చెంపచెళ్లుమనిపించిన కన్నతల్లి!

Quarrels in Samantha house: సౌత్ ఇండియాలో గత దశాబ్ద కాలం నుండి సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు..ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది..ఇక ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన దూకుడు సినిమా అని చెప్పొచ్చు..అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించడం తో సమంత కి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి..అలా వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ తెలుగు తమిళ బాషలలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది..అయితే ఈమె 2017 వ సంవత్సరం లో అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళాడి ఆ తర్వాత కొన్ని విభేదాల కారణం గా గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Samantha

Samantha

Also Read: Mahesh- Trivikram Movie: ఇంత తక్కువ టైం లో మహేష్ తో త్రివిక్రమ్ వల్ల అవుతుందా?.. అయితే అది సంచలనమే!

విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ లో ఫుల్ బిజీ గా మారిన సమంత గురించి ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది. అదేమిటి అంటే సమంత ప్రస్తుతం తన తల్లి తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. అయితే ఇటీవల కాలం లో సమంత కి మరియు ఆమె తల్లికి మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయట. విడాకులు తర్వాత సమంత లో చాలా మార్పులు వచ్చాయని. చెడు స్నేహాలు ఎక్కువైయ్యాయని సమంత తల్లి బాగా బాధపడుతుందట.

Samantha

Samantha

Also Read: Shyam Singha Roy In Oscar Race: ఆస్కార్ బరిలో శ్యామ్ సింగరాయ్.. ఇది తెలుగు సినిమాకే గర్వకారణం

చిన్న చిన్న విషయాలకే కోపాలు తెచ్చుకోవడం సమంత కి ఈమధ్య అలవాటుగా మారిపోయింది. ఇటీవల కాలం లో సమంత తన స్నేహితుడిని తీసుకొని ఇంటికి వచ్చిందట. పేరుకైతే స్నేహితుడు అని చెప్పింది వీళ్లిద్దరి మధ్య జరుగుతున్నా వ్యవహారాలు సమంత తల్లి కి ఏ మాత్రం నచ్చలేదట. అతను వెళ్లిపోయిన తర్వాత సమంత ని ప్రత్యేకంగా పిలిచి క్లాస్ పీకిందట. దీనికి సమంత గొడవ పడింది. అలా గొడవ పెరుగుతూ పొయ్యి ‘ఇంట్లో నుండి బయటకి పో’ అంటూ గట్టిగా అరిచింది సమంత. దీనికి ఆమె తల్లి సమంత చెంప చెళ్లుమనిపించినట్టు ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.