Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కరోనా బూస్టర్ టీకా డోసు తీసుకున్నారు. లండన్, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవల ఆమె లాస్ ఏంజిల్స్ కు వచ్చారు. అనంతరం ఆమె కరోనా బూస్టర్ టీకా తీసుకున్నారు. ప్రతిఒక్కరు కరోనా టీకా వేసుకోవాలని ఆమె తన అభిమాలను కోరారు. ఇదిలా ఉండగా ప్రియాంకా చోప్రా ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇండియా, ఇటలీ, మెక్సికోల్లో ఈ సిరీస్ షూటింగ్ జరగనుంది. ఈ సిరీస్ కు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండన్, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంకా..ఇటీవలే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండన్, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా… ఇటీవలే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు. అక్కడ కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
కారులో కూర్చుని బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఫొటోను ఆమె పోస్టు చేసింది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తన అభిమానుల్ని కోరారు. ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ షూటింగ్‌లో ప్రియాంకా చోప్రా పాల్గొంటోంది. ఇండియా, ఇటలీ, మెక్సికోల్లో సిరీస్ షూట్ చేయనున్నారు. రూసో బ్రదర్స్ దీన్ని డైరక్ట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ సిరీస్‌ను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.