Priyanka Chopra: న్యూడ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా!

ప్రియాంక చోప్రా సింగర్ బియాన్సే షోలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.

  • Written By: SRK
  • Published On:
Priyanka Chopra: న్యూడ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా!

Priyanka Chopra: హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా న్యూడ్ ఫోటో షేర్ చేశారు. ఆమె అమెరికాలో జరిగిన మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు. అమెరికన్ స్టార్ సింగర్ బియాన్సే మ్యూజిక్ షోకి ఆమె హాజరయ్యారు. బియాన్సే మ్యూజిక్ షో అద్భుతమని ప్రియాంక చోప్రా కామెంట్ చేశారు. బియాన్సేను పొగడ్తలతో ముంచెత్తారు. సదరు షోలో తాను దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మ్యూజిక్ షోలో బియాన్సేను తలపించే న్యూడ్ ఫోటో ఒకటి ఉంది. అది కూడా ప్రియాంక ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

ప్రియాంక చోప్రా సింగర్ బియాన్సే షోలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఆమెపై కొందరు కుట్ర చేశారట. అవకాశాలు రాకుండా అడ్డుకున్నారట. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయట. దాంతో ఆమె బాలీవుడ్ ని విడిచిపోయారు. హాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.

అదే సమయంలో ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నిక్ అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్. 2018లో తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. లాస్ ఏంజెల్స్ నగరంలో ఖరీదైన భవనం కొన్నారు. అక్కడే కాపురం పెట్టారు. ప్రియాంక చోప్రా సరోగసి పద్దతిలో ఓ పాపకు జన్మనిచ్చారు. ఇటీవల ప్రియాంక చోప్రా ఇండియా వచ్చారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్లో పాల్గొంది.

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ యాక్షన్ సిరీస్లో ప్రియాంక చోప్రా మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ప్రియాంక చోప్రా చాలా ఇబ్బందిపడ్డారట. సహనటుడు కోపరేట్ చేయడంతో పూర్తి చేయగలిగారట. సిటాడెల్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో రెండు దశాబ్దాలపాటు ప్రియాంక చోప్రా ప్రస్థానం సాగింది. తనతో పని చేసిన పలువురు నటులతో డేటింగ్ చేశానని ప్రియాంక చోప్రా ఓపెన్ గా చెప్పడం కొసమెరుపు.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు