Site icon OkTelugu

Rani Rudrama : ఆసక్తికరంగా మారిన సిరిసిల్ల రాణీ రుద్రమ పోటీ

Rani Rudrama

Rani Rudrama : రాణిరుద్రమ పేరు తెలియని వారు లేరు. సిరిసిల్ల మీద పోటీ అనగానే ప్రతీవారు చేసిన వ్యాఖ్యానం ‘ఎందుకు టైం వేస్ట్.. ఎనర్జీ వేస్ట్..’ అంటూ దెప్పిపొడుస్తున్నారు. కొంతమంది రాణిరుద్రమను సిరిసిల్లకు పంపి బలి తీసుకున్నారని అన్నారు. రెండు వారాల్లో సిరిసిల్లలో చాలా మార్పువచ్చింది.

ఇవ్వాళ సిరిసిల్లలో రాణిరుద్రమ పేరు వినని వారు లేరు. బీజేపీ రాణిరుద్రమను సిరిసిల్లలో పెట్టడం అన్నది కరెక్ట్ స్ట్రాటజీనే అంటున్నారు. ఇంతకన్నా బెటర్ క్యాండిడేట్ మరొకరు దొరుకుతారని అనుకోం..

రాణిరుద్రమకు ఇదో బంగారు అవకాశం. కాకతీయ సామ్రాజ్యంలో రాణిరుద్రమ ఒక రాణిగా వెలుగు వెలిగింది. ఆవిడ రాణి అయినప్పుడు పక్కనున్న సామ్రాజ్యాలు వచ్చి ఆక్రమించాలనుకున్నాయి.కానీ నాడు అందరినీ ఓడించి గెలిచింది రాణిరుద్రమ.. నేడు ఈ రాణి రుద్రమ సైతం ఎడారిలో ఇసుకలో తైలం తీస్తోంది.

రాణి రుద్రమ ఎక్కడ పోటీచేసినా గుంపులో గోవిందు అయ్యేది. కేటీఆర్ పై పోటీకి దిగడంతోనే రాణిరుద్రమకు పేరు వచ్చింది. ధైర్యసాహసాలు ఉన్న మహిళగా పేరొందింది.

ఆసక్తికరంగా మారిన సిరిసిల్ల రాణీ రుద్రమ పోటీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Exit mobile version