Analysis on Radical Islam in India : ఉగ్రవాదానికి ప్రపంచవ్యాప్తంగా పరోక్ష మద్దతు ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా మారింది. ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదమే ఇప్పుడే పెను ప్రమాదంగా మారింది. మన దేశంలో ఇప్పుడు రెండు తీవ్రవాద గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఇస్లామిక్ ఉగ్రవాదం.. రెండోది మావోయిస్టు ఉగ్రవాదం.. ఇక ఈశాన్య రాష్ట్రంలో ప్రత్యేక దేశమంటూ కొందరు ప్రత్యేక ముఠాలున్నాయి.

గడిచిన పదేళ్లలో మోడీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదంపై ఆధిపత్యం మొదలైంది. ఒకనాడు ప్రభుత్వాన్ని భయపెట్టిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చాక ప్రభుత్వాన్ని చూసి ఉగ్రవాదులు భయపడి పారిపోతున్న పరిస్థితి నెలకొంది.
Also Read: TRS Congress Alliance: టీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీకి పండుగే!
కశ్మీర్ లో ఇప్పుడు ఉగ్రవాదం తుదముట్టించేలా చేసేలా ఘనత మోడీదే. అందుకే సామాన్యులపై ఇప్పుడు కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో మోడీ సర్కార్ చేస్తున్న పనులు కశ్మీర్ ను ఉగ్రవాద భూతం నుంచి బయటకు తీస్తున్నాయి. యువతను ఉద్యోగ, ఉపాధి వైపు మళ్లిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదానికి పరోక్ష మద్దతుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Also Read: KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!