https://oktelugu.com/

CM Jagan : జగన్ హయాంలో కుక్కలు, నక్కల పాలైన ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి స్టేజీ మీద కూర్చుండబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రుల చేత తిట్టించడాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి.. జగన్ హయాంలో కుక్కలు, నక్కల పాలైన ఆంధ్రప్రదేశ్ గా అందరూ తిట్టిపోస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2023 / 03:48 PM IST
    Follow us on

    CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింహాసనం పీఠం జగన్ కు సూట్ కాదు.. ఫిట్ కాదు. సంస్కారం సభ్యత లేని వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటే ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఇది ఆంధ్రాకు దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడడం అది సంస్కారం కాదు. అయినా దాన్ని రాజకీయంగా ఒప్పుకుందాం..

    అయితే జోగి రమేష్ లాంటి వారితో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయించండాన్ని మాత్రం ఎవరూ సహించడం లేదు. జోగి రమేష్ మాట్లాడిన భాష వింటే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. పవన్ పై దారుణ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు మినమం ఇంగిత జ్ఞానం లేదు. పక్కనే కూర్చున్న జగన్ ఈ మాటలకు నవ్వడం చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి.

    ముఖ్యమంత్రి స్టేజీ మీద కూర్చుండబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రుల చేత తిట్టించడాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి.. జగన్ హయాంలో కుక్కలు, నక్కల పాలైన ఆంధ్రప్రదేశ్ గా అందరూ తిట్టిపోస్తున్నారు.

    వైసీపీ నేతల తీరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..