Pooja Hegde: ట్రెండీ వేర్లో పూజ హెగ్డే బోల్డ్ క్లీవేజ్ షో.. ఎక్స్పోజింగ్ లో నెక్స్ట్ లెవల్! లేటెస్ట్ ఫోటోలు వైరల్!

ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో పూజ హెగ్డే హోమ్లీ రోల్స్ చేసింది. డీజే మూవీలో పూర్తిగా గ్లామర్ యాంగిల్ పరిచయం చేసింది. స్విమ్మింగ్ పూల్ సీన్స్ తో రచ్చ చేసింది. ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరింది.

  • Written By: NARESH
  • Published On:
Pooja Hegde: ట్రెండీ వేర్లో పూజ హెగ్డే బోల్డ్ క్లీవేజ్ షో.. ఎక్స్పోజింగ్ లో నెక్స్ట్ లెవల్! లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Pooja Hegde: ఈ తరం సెక్సీ హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. ఈ ముంబై భామకు కుర్రాళ్ళలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నిలువెత్తు అందాలతో మైమరిపించే గ్లామర్ ఆమె సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా పూజకు అభిమానులు ఏర్పడ్డారు. పూజ హెగ్డే కెరీర్ మొదటి నుండి ఒడిదుకులతో సాగింది. ఆమె కెరీర్లో లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమెకు శ్రీకాంత్ అడ్డాల ముకుంద చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు.

ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో పూజ హెగ్డే హోమ్లీ రోల్స్ చేసింది. డీజే మూవీలో పూర్తిగా గ్లామర్ యాంగిల్ పరిచయం చేసింది. స్విమ్మింగ్ పూల్ సీన్స్ తో రచ్చ చేసింది. ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరింది. రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసిన పూజ, గద్దలకొండ గణేష్ మూవీతో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. పూజ కెరీర్ నిలబెట్టిన ఘనత మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ దే. ప్లాప్స్ లో ఉన్న ఆమెకు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు.

అరవింద సమేత వీరరాఘవ మూవీతో ఆమె దశ తిరిగింది. మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ హిట్టు మీద హిట్టు కొట్టింది. గోల్డెన్ లెగ్ ట్యాగ్ సొంతం చేసుకుంది. అయితే పూజ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2022 నుండి బ్యాడ్ టైం నడుస్తుంది. ఏకంగా అరడజను ప్లాప్స్ ఇచ్చింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎఫ్ 3లో ఐటెం నెంబర్ చేయగా అది కూడా ప్లాప్.

దానికి తోడు జనగణమన, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు చేజారాయి. అయితే ఇవేమీ పట్టించుకోని పూజ హెగ్డే లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్ళింది. వారానికి పైగా అక్కడే విహరించింది. తన టూర్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది. తాజాగా బోల్డ్ ఫోటో షూట్ చేసింది. హాట్ క్లీవేజ్, థైస్ కనిపించేలా సంచలనానికి తెరలేపింది. పూజ హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు