Neha Sharma overdose treat: ఏం అందం స్వామీ.. కానీ ఎందుకో సినిమాలకు కాస్త దూరమే ఈ బ్యూటీ..
Swathi Chilukuri
Neha Sharma overdose treat viral on social media
మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. Photo: Instagram
సినిమాల్లో నటించినా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దీంతో కాస్త డీలా పడిందనే చెప్పాలి. Photo: Instagram
ఈ నటి మాత్రం మొదట తెలుగులోనే నటించింది. రాజకీయ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. Photo: Instagram
16 ఏళ్ల సినీ ప్రయాణం ఉన్నా సరే ఇప్పటివరకు ఒక్క హిట్టును మాత్రమే సొంతం చేసుకుంది. Photo: Instagram
అందం, అభినయంతో మార్కులు పడ్డా హిట్టుకు మాత్రం దూరమే. Photo: Instagram
నటిగా అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలో ఉండటంతో ఈ బ్యూటీ అభిమానులు నిరాశ చెందుతున్నారు. Photo: Instagram
2007లో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో తన మొదటి ప్రయాణం స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. Photo: Instagram