Kangna Sharma: ఎద అందాలను చూపిస్తూ రచ్చ లేపుతున్న కంగనా శర్మ
Swathi Chilukuri
Kangna Sharma
గ్లామర్ అంటే వెబ్సిరీస్లే. చాలామంది హీరోయిన్లు ఈ గ్లామరస్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇలాంటి హీరోయిన్ల కోవలోకి వస్తుంది కంగనా శర్మ. బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లో కనిపిస్తూ దుమ్మురేపేసింది.
పలు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బాగా ప్రాచుర్యం పొందింది.
గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేయడంలో ఎక్కడా రాజీ పడకుండా పోటీ పడింది.
సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా తన గ్లామర్ తో రచ్చ లేపుతుంటుంది.
గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో కంగనా శర్మ తొలిసారిగా వైరల్ గా మారింది.
ఆ తరువాత దక్షిణాది సినిమాలతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇక ఈ అమ్మడు మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించింది.