HomeఫోటోలుDeepthi Sunaina looks stunning: గ్రీన్ చీరలో బార్బీ బొమ్మకు చెల్లెలి లా కనిపిస్తున్న దీప్తి ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina looks stunning: గ్రీన్ చీరలో బార్బీ బొమ్మకు చెల్లెలి లా కనిపిస్తున్న దీప్తి By Swathi Chilukuri Wednesday, 25 June 2025, 13:34 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina looks stunning in Traditional wear దీప్తి సునైనా మీ అందరికీ తెలుసు కదా. వెబ్ సిరీస్ ల ద్వారా ఫుల్ ఫేమస్ ను సంపాదించింది. Photo: Instagram ఈ ఫేమ్ ద్వారానే దీప్తికి బిగ్బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇక్కడ మరింత గుర్తింపు వచ్చింది. Photo: Instagram ఆ తర్వాత సోషల్ మీడియాలో స్టార్ గా నిలిచింది. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో తన ఇన్ స్టా నిండిపోయింది. Photo: Instagram హీరోయిన్ లకు కూడా లేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది ఈ బ్యూటీ. Photo: Instagram ఈ బిగ్ బాస్ బ్యూటీ తన అంద చందాలతో అలరిస్తూ ఫ్యాన్స్ ను అలరించడం మాత్రం అసలు మర్చిపోదు. Photo: Instagram ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ కెవ్వు అనిపిస్తుంటుంది. Photo: Instagram బ్యూటీ చీరకట్టినా, డ్రెస్ వేసినా సరే అదరహో అనాల్సిందే. Photo: Instagram సోషల్ మీడియా క్వీన్ గా ఎదుగుతున్నా సరే హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోతుంది ఈ బ్యూటీ. Photo: Instagram TagsDeepthi SunainaInstagram PicsPhoto GallerySaree PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChiranjeevi – Nagarjuna: చిరంజీవి – నాగార్జున కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏంటంటే..?Next articleAnasuya Bharadwaj Looks Glamorous: లైఫ్ ఎండ్ అయ్యే లోపు అనసూయతో ఒక్క ఫోటో అయినా కావాలి అంటున్న ఆ వ్యక్తి.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Most Popular India vs Pakistan match : రాసి పెట్టుకోండి.. టీమిండియాతో కచ్చితంగా పాకిస్తాన్ ఆడుతుంది.. Saturday, 7 February 2026, 22:50 PM Mahesh Babu : తన స్టైల్ మార్చుకుంటున్న మహేష్ బాబు…కారణం ఏంటంటే..? Saturday, 7 February 2026, 22:43 PM India Vs Usa T20 World Cup: అమెరికా పకడ్బందీ ప్రణాళిక.. బిత్తర పోయిన అభిషేక్ శర్మ, శివం దుబే Saturday, 7 February 2026, 21:48 PM Dhanush: లక్కీ, ఆన్ లక్కీ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్న ధనుష్… Saturday, 7 February 2026, 21:35 PM Load more