HomeఫోటోలుBhumi Pednekar: బికినీలో బిత్తరపోయేలా అందాలు.. భూమి అందాలు భలే భలే ఫోటోలుసినిమా ఫొటోలు Bhumi Pednekar: బికినీలో బిత్తరపోయేలా అందాలు.. భూమి అందాలు భలే భలే By Swathi Chilukuri Tuesday, 5 November 2024, 18:27 PM FacebookTwitterWhatsAppCopy URL Bhumi Pednekar టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి భూమి పెడ్నేకర్.instagram photos లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోయేలా చేస్తుంది ఈ అమ్మడు. హాట్ హాట్ ఫోటోలతో కిక్ ఇస్తుంటుంది.instagram photos ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో ఎక్కువ లావు ఉండేది.instagram photos. తన ఫస్ట్ మూవీ దమ్ లగా కే హైషా లో క్యారెక్టర్ కోసం భారీగా పెరిగింది కూడా. దీంతో ట్రోల్స్ ఎదుర్కొంది. instagram photos కానీ కేవలం నాలుగంటే నాలుగు నెలల సమయంలో ఊహించని రేంజ్ లో బరువు తగ్గింది.instagram photos నాలుగు నెలల్లో భారీగా బరువు తగ్గటం అంటే మామూలు విషయం కాదండోయ్.instagram photos అందుకోసం ఆమె ఫాలోఅయిన డైట్ ప్లాన్, ఫిట్ నెస్ చిట్కాలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.instagram photos ఆపరేషన్లు చేయించుకోకుండా, ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేసి తన బాడీని పర్ఫెక్ట్ చేసుకుంది. TagsBhumi Pednekarbhumi pednekar moviesbhumi pednekar photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHyderabad : హైదరాబాదులో చీప్ ఇల్లు కావాలా.. అయితే ఈ ప్రాంతానికి వెళ్లండి?Next articleUP Madrasa Act: మదర్సాల మాదిరిగా దేశంలో మరేవైనా పాఠశాలలకు చట్టాలు చేశారా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Prakriti Pavani photos: ‘ప్రకృతి’లో అందాలన్నీ ఆరబోసింది.. Saturday, 21 March 2026, 20:38 PM Deepthi Sunaina Red Saree: ఎర్ర చీరలో.. ఓర చూపులో మత్తెక్కిస్తున్న దీప్తి Saturday, 21 March 2026, 19:22 PM Lakshmi Rai: ఈ ‘రాయ్’ అందాలు తనివితీరనివీ.. Friday, 20 March 2026, 19:45 PM Most Popular Chiranjeevi Reaction Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి చిరంజీవి డిసపాయింట్ అయ్యాడా..? Sunday, 22 March 2026, 18:00 PM WhatsApp Auto Delete Message Feature: వాట్సాప్ లో సెన్సిటివ్ మెసేజ్ చేశారా? భయపడకండి.. కొత్త పీచర్ వస్తోంది.. Sunday, 22 March 2026, 17:45 PM Cooler Grass Pad Vs Honeycomb Pad: కూలర్లలో గ్రాస్ ప్యాడ్, హానీ కాంబ్ ప్యాడ్.. ఏది చల్లటి గాలిని ఇస్తుంది? Sunday, 22 March 2026, 17:41 PM Top 10 Scooters February 2026 Sales: ఫిబ్రవరి నెలలో అత్యధికంగా సేల్స్ చేసుకున్న టాప్ 10 స్కూటర్లు ఇవే.. Sunday, 22 March 2026, 17:35 PM Load more