Anasuya Bharadwaj Gorgeous Look: అనసూయను ఈ యాంగిల్ లో చూశారా? తట్టుకోలేరు
Swathi Chilukuri
Anasuya Bharadwaj Gorgeous Look
జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది యాంకర్ అనసూయ. Photo: Instagram
యాంకర్ గా చెరగని స్థానం సంపాదించిన యాంకర్ అనసూయ ఇప్పుడు ఓ అద్భుతమైన నటి. Photo: Instagram
టీవీ నటిగా కెరీర్ లో పీక్స్ లోకి వెళ్లింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. Photo: Instagram
తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ సెట్ చేసింది అనడంలో సందేహం లేదు. Photo: Instagram
ఓ వైపు వెండితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. Photo: Instagram
మోడ్రన్ డ్రెస్సుల్, చీరలతో అబ్బో చెప్పలేనంత అందాలను ఆరబోస్తుంటుంది. Photo: Instagram
ఇప్పుడు కూడా రీసెంట్ గా ఓ సూపర్ పిక్స్ ను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Photo: Instagram
అయినా జబర్దస్త్ యాంకర్ గా ఫేమసై ఇలా ఈ రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించడం అంటే లక్ కదా. Photo: Instagram