HomeఫోటోలుAnasuya Bharadwaj : ఫోటోలతో గత్తర లేపుతున్న అనసూయ భరద్వాజ ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj : ఫోటోలతో గత్తర లేపుతున్న అనసూయ భరద్వాజ By Swathi Chilukuri Tuesday, 18 March 2025, 22:07 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. ఈ షో ద్వారా తన రేంజ్ ను పెంచుకుంది. సినిమాలు, సోషల్ మీడియా ద్వారా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది అను. చాలా ట్రోలింగ్ కు కూడా గురి అవుతుంది. అయినా సరే డేర్ ఉమెన్ లాగా పోరాడుతుంటుంది. కాంట్రవర్సీల్లో కూడా ఎక్కువగా నిలుస్తుంటుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు ఫుల్ లైక్స్, కామెంట్లు వచ్చి పడుతాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో తన రేంజ్ పెరిగింది. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది అనసూయ. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMaking Tea : అసలు టీ చేసే సరైన పద్ధతి ఏంటి?Next articleChildren : పిల్లలను ముద్దు పెట్టుకుంటున్నారా? జాగ్రత్త Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Most Popular Pakistan boycott India match : పాకిస్తాన్ బాయ్ కాట్ వెనుక ఇంతటి కథ ఉందా Monday, 2 February 2026, 21:55 PM 16th Finance Commission : 16 వ ఆర్థిక కమిషన్ రాష్ట్ర వాటాలు ఎలా విభజించింది? Monday, 2 February 2026, 21:29 PM Pakistan cricket : పాకిస్తాన్ జట్టుకు ఇక చుక్కలే.. ప్రతిరోజు ముసళ్ళ పండగ! Monday, 2 February 2026, 21:13 PM Vaibhav Suryavanshi : పాకిస్తాన్ క్రికెటర్ ను కొట్టబోయిన వైభవ్ సూర్య వంశీ.. వైరల్ వీడియో Monday, 2 February 2026, 20:02 PM Load more