పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ సిద్ధం..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘వకీల్ సాబ్ ‘(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న […]

  • Written By: Raghava
  • Published On:
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ సిద్ధం..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘వకీల్ సాబ్ ‘(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న PSPK 26 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న PSPK 26 మూవీ టైటిల్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మార్చి 2 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మార్చి 8 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న PSPK 26 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు