AP Political Leaders : ఆంధ్రాలో జనం చెవిలో పూలు పెడుతున్న రాజకీయ నాయకులు
టాప్ 15 అత్యంత ధనవంతులున్న పార్టీలు చూసుకుంటే 7వ ర్యాంకులో నారా చంద్రబాబు, 13వ ర్యాంకులో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే 200 కోట్లకు పైబడిన ఆస్తులున్న లిస్ట్ చూసుకుంటే ఆంధ్రాలో 13 మంది ఉన్నారు.
AP Political Leaders : ఆంధ్రా రాజకీయాలను శాసిస్తోంది ప్రజలు కాదు.. డబ్బులు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. దేశంలోనే అత్యంత ధనవంతులు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎక్కడ అని చూసుకుంటే ఆంధ్రా వైపే చూపిస్తోంది.
ఏడీసీ రిపోర్ట్ ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనవంతుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (2577 కోట్లు). 2వ స్థానంలో నారా చంద్రబాబు 668 కోట్లతో ఉన్నారు. దేశంలో అత్యధిక ధనవంతులున్న పార్టీ వైసీపీ ఉంది.
టాప్ 15 అత్యంత ధనవంతులున్న పార్టీలు చూసుకుంటే 7వ ర్యాంకులో నారా చంద్రబాబు, 13వ ర్యాంకులో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే 200 కోట్లకు పైబడిన ఆస్తులున్న లిస్ట్ చూసుకుంటే ఆంధ్రాలో 13 మంది ఉన్నారు.
ఆంధ్రాలో జనం చెవిలో పూలు పెడుతున్న రాజకీయ నాయకుల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.