Pawan Kalyan vs CM Jagan : వ్యూహాలకు పదునుపెడుతున్న పవన్, బేలగా మోడీ ప్రాపకం కోసం జగన్
2019కి.. 2024 వరకూ చూసుకుంటే.. జనసేన గ్రామ గ్రామానికి జనసేన విస్తరించింది. కోర్ బేస్ గా ఉన్న జనసేన అభిమానులు ఈరోజు పవన్ పైనే విశ్వాసం చూపిస్తున్నారు. ఆయనే మా నాయకుడు ఆయన రావాలని కోరుకుంటున్నారు.

Pawan Kalyan vs CM Jagan : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రా రాజకీయాలు మారుతున్నాయి. రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ ఆఫీసులో కూర్చొని ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికీ తెలియకుండా సొంతంగా జనసేన ఆఫీసులో శూలశోధన చేస్తున్నారు.
ఇక ఈ రెండు రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి బలహీన పడుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తికాలేదు. ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వైఎస్ వివేకా హత్య జరిగింది మొదట తెలిసింది జగన్ కేనని తేలింది.
2019లో పవన్ కేవలం వ్యక్తి గత పాపులారిటీ మీద ప్రచారం చేసి ఎన్నికల్లో నిలబడ్డాడు. ఓడిపోయిన తర్వాత ఢీలా పడకుండా జనం మధ్యకు వచ్చి.. జనం సమస్యలను ఎలుగెత్తి చాటి.. పార్టీ నిర్మాణం అంచెలంచెలుగా చేసి బలంగా నిలబెట్టారు.
2019కి.. 2024 వరకూ చూసుకుంటే.. జనసేన గ్రామ గ్రామానికి జనసేన విస్తరించింది. కోర్ బేస్ గా ఉన్న జనసేన అభిమానులు ఈరోజు పవన్ పైనే విశ్వాసం చూపిస్తున్నారు. ఆయనే మా నాయకుడు ఆయన రావాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వ్యూహాలకు పదునుపెడుతున్న పవన్, బేలగా మోడీ ప్రాపకం కోసం జగన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
