Rahul Gandhi :న్యూయార్క్ సమావేశానికి పాక్ & రాడికల్ ఇస్లాం సంస్థల అత్యుత్సాహం.
పాకిస్తాన్ ఆర్మీ, పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఏఐఎంసీ సంస్థ వేరి డేంజరస్ సంస్థగా పేరుంది. సాక్ష్యాధారాలున్నాయి. ఇది పాకిస్తాన్ నడిపే ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ సభకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ముస్లింలు అంతా రాహుల్ సభకు క్యాంపెయిన్ చేస్తున్నాయి.

Rahul Gandhi : రాహుల్ గాంధీ అమెరికా యాత్రలో 4వ తేదీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. రాడికల్ సంస్థలు రాహుల్ గాంధీ సమావేశానికి చొరవ తీసుకున్నాయి. రాహుల్ కు మద్దతుగా రాడికల్ సంస్థల చొరవపై సాక్ష్యాధారాలున్నాయి.
ఈ రాడికల్ సంస్థల కోఆర్డినేటర్ పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. ఇస్లాంమిక్ సెంటర్స్ ఆఫ్ నార్త్ అమెరికా పేరిట పాకిస్తాన్ కు చెందిన ఉగ్రసంస్థలకు చెందిన సానుభూతి సంస్థలే. నిషేధించిన సిమీ సంస్థకు చెందిన రాడికల్ ముస్లిం లీగ్ సభ్యులు కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా సభకు చొరవ చూపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ, పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఏఐఎంసీ సంస్థ వేరి డేంజరస్ సంస్థగా పేరుంది. సాక్ష్యాధారాలున్నాయి. ఇది పాకిస్తాన్ నడిపే ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ సభకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ముస్లింలు అంతా రాహుల్ సభకు క్యాంపెయిన్ చేస్తున్నాయి.
ఈ రాడికల్ సంస్థలు ఎందుకు రాహుల్ సభకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జనాలను ఎందుకు తరలిస్తున్నాయి.. దీనివెనుక కథేంటి? రాహుల్ గాంధీ న్యూయార్క్ సమావేశానికి పాక్ & రాడికల్ ఇస్లాం సంస్థల అత్యుత్సాహంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.