America: మద్యం, గంజాయి తాగించడం వారితో మస్తు మజా చేయడం ఆ మహిళా ఉపాధ్యాయురాలికి అలవాటుగా మారింది. ఓ 14 ఏళ్ల బాలుడు తో ఇలానే ఆమె బలవంతం శృంగారం చేసింది. 8 ఏళ్ల తర్వాత తాజాగా ఆ బాధిత బాలుడు ఈ విషయం చెప్పడంతో ఆ మహిళా ఉపాధ్యాయురాలి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు వారెంట్ జారీచేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.
మాంట్ గోమేరి విలేజ్ మిడిల్ స్కూల్ లో గతంలో మెలిసా మేరి కర్టిష్ అనే మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేట్ చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో ఉపాధ్యాయురాలు కర్టిస్ శృంగారంలో పాల్గొంది. అప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. బాధిత బాలుడు.. ఇప్పుడు యువకుడిగా మారడంతో.. గతంలో తన విషయంలో ఉపాధ్యాయురాలు చేసిన దుశ్చర్యను బయటపెట్టాడు. సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి ఆమెను అరెస్టు చేశారు.
పోలీసు విచారణలో వైర్లు కన్య నిజాలు బయటపడ్డాయి. బాధిత విద్యార్థి చెప్పితి నిజమేనని తేలింది. బాధితుడికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి ఉపాధ్యాయురాలు కర్టిష్ శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 31న ఆమె అరెస్ట్ వారెంట్ జారీ చేశామని.. సదరు మాజీ టీచర్ పై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఆమె నుంచి బాధితులుగా మారిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నట్లు వివరించారు.