నితిన్ కాబోయే భార్య ఎలా ఉందో చూశారా…

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నాడు. నితిన్ లండన్‌లో చదువుతున్న సమయంలో షాలినితో ప్రేమలో పడ్డడట. ఇరుపక్షాల తల్లిదండ్రుల సమ్మతితో రేపు (ఫిబ్రవరి 15న) హైదరాబాద్ లోని నితిన్ నివాసంలో నిశ్చితార్థ జరగనుంది. ఏప్రిల్ 16 న హిందూ ఆచారాల ప్రకారం దుబాయ్‌లోని పాలాజ్జో వెర్సాస్ హోటల్‌లో ఈ వివాహం జరగబోతోంది. నితిన్ చేసుకోబోయే అమ్మాయి ఎలావుంటుందో అని అటు ఫాన్స్ ఇటు ప్రేక్షకులు […]

  • Written By: Neelambaram
  • Published On:
నితిన్ కాబోయే భార్య ఎలా ఉందో చూశారా…

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నాడు. నితిన్ లండన్‌లో చదువుతున్న సమయంలో షాలినితో ప్రేమలో పడ్డడట. ఇరుపక్షాల తల్లిదండ్రుల సమ్మతితో రేపు (ఫిబ్రవరి 15న) హైదరాబాద్ లోని నితిన్ నివాసంలో నిశ్చితార్థ జరగనుంది. ఏప్రిల్ 16 న హిందూ ఆచారాల ప్రకారం దుబాయ్‌లోని పాలాజ్జో వెర్సాస్ హోటల్‌లో ఈ వివాహం జరగబోతోంది.

నితిన్ చేసుకోబోయే అమ్మాయి ఎలావుంటుందో అని అటు ఫాన్స్ ఇటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు షాలిని యొక్క ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చుసిన వారంతా అమ్మాయి చాల బాగుంది నితిన్ కి బెస్ట్ జోడి అంటున్నారు.

ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా చేస్తున్నారు. ఈ నెల ఫిబ్ర‌వ‌రి 21న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.

సంబంధిత వార్తలు