OTT Releases This Week: ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రేక్షకులు మాత్రం ఓటీటీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అసలు ఒకపక్క తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు అంటే గొప్ప విషయమే. అయితే ముందుగా ఈ వారం థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week
కొండవీడు – జూలై 8 న విడుదల కాబోతుంది
కుదా హఫీజ్ – జూలై 8 న విడుదల కాబోతుంది
మా నాన్న నక్సలైట్ – జూలై 8 న విడుదల కాబోతుంది
కడువా – జూలై 7న విడుదల కాబోతుంది
మాయన్ – జూలై 7 న విడుదల కాబోతుంది
థోర్: లవ్ అండ్ థండర్ – జూలై 7 న విడుదల కాబోతుంది
హ్యాపీ బర్త్‌డే – జూలై 8 న విడుదల కాబోతుంది
రుద్రసింహ – జూలై 8 న విడుదల కాబోతుంది
గంధర్వ – జూలై 8 న విడుదల కాబోతుంది
Also Read: Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే
ఇక ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీ కంటెంట్ పై కూడా ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week
నెట్‌ఫ్లిక్స్ :
రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
బూ, బిచ్ (వెబ్ సిరీస్): జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద లాంగెస్ట్ నైట్ (వెబ్ సిరీస్) : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
పకా (రివర్ ఆఫ్ బ్లడ్) : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అంటే సుందరానికీ : జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
హాట్‌స్టార్ :
విక్రమ్ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఆహా :
జై భజరంగి జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్
మోడ్రన్ లవ్ హైదరాబాద్ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5 :
సాస్ బహు ఆచార్ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
వూట్ :
ది గాన్ గేమ్ (వెబ్ సిరీస్): జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎంఎక్స్ ప్లేయర్ :
తెరా ఛలావా (వెబ్ సిరీస్): జూలై 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read:The Ghost Poster: ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ ఇచ్చిన నాగార్జున.. పోస్టర్ వైరల్