New Delhi: కారులో కామక్రీడలు.. సీక్రేట్‌గా వీడియోతీసి ఏం చేశాడోతెలుసా?

తమ పని అయ్యాక ప్రేమికులు కారులో బయలుదేరాడు. వీడియో తీసిన కేటుగాడు ప్రేమికులు వెళ్తున్న కారును అనుసరించాడు. ప్రియుడు కాలేజీ విద్యార్థిని ఆమె ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. యువతి కారు కిందకు దిగి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన వ్యక్తి కాలేజ్‌ అమ్మాయిని అనుసరించాడు. తాను పోలీసునని యువతికి చెప్పి ఆమెను బెదిరించాడు. నువ్వు నీ ప్రియుడితో ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో తాను వీడియో తీశానని సెల్‌ ఫోన్‌లో వాళ్ల నగ్న వీడియోలు చూపించాడు.

  • Written By: Raj Shekar
  • Published On:
New Delhi: కారులో కామక్రీడలు.. సీక్రేట్‌గా వీడియోతీసి ఏం చేశాడోతెలుసా?

New Delhi: టీనేజీ పిల్లలు గాడి తప్పుతున్నారు. ఆకర్షణను ప్రేమగా భావించి తప్పటడుగు వేస్తున్నారు. ఈ సమయంలో మూడో వక్తులు పసిగట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వేధిస్తున్నారు. తమ కోరికలు తీర్చుకుంటున్నాడు. డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది ఈ టార్చర్‌ భరించలేక చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఢిల్లీలో జరిగింది. కాలేజ్‌లో చదువుతున్న ఓ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితుల్లా కొంతకాం ఉన్నారు. రానురాను యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. యువతి, యువకుడు చనువు పెంచుకున్నారు. ప్రియుడి కారులో యువతి సినిమాలు, షికార్లు, ఏకాంత ప్రదేశాలకు తిరిగింది. తరువాత కాలేజ్‌ అమ్మాయి జీవితం ఓ వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది.

కామక్రీడలు షూట్‌ చేసి..
ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌లో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని నివాసం ఉంటోంది. కాలేజ్‌ అమ్మాయికి బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. బాయ్‌ అతడితో కలిసి కాలేజ్‌ అమ్మాయి హాయిగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి వస్తోంది. జులై 7న విద్యార్థిని ప్రియుడి కలిసి కారులో ఉన్నారు. అప్పుడు ఓ వ్యక్తి వారి కారు వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే కారులో ఇద్దరూ కామక్రీడలు ప్రారంభించారు. దీంతో కారువద్దకు వెళ్లిన వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో రికార్డ్‌ చేశాడు. రతిలో మునిగిపోయిన ఇద్దరూ బయట నుంచి ఎవరైనా చూస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. గుర్తించలేదు. ప్రేమికులు ఫుల్‌ రొమాన్స్‌లో ఉన్న సమయంలో ఆ కేటుగాడు చాలా సేపు అతని మొబైల్‌ లో వీడియో తీశాడు.

కారును వెంబడించి..
తమ పని అయ్యాక ప్రేమికులు కారులో బయలుదేరాడు. వీడియో తీసిన కేటుగాడు ప్రేమికులు వెళ్తున్న కారును అనుసరించాడు. ప్రియుడు కాలేజీ విద్యార్థిని ఆమె ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. యువతి కారు కిందకు దిగి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన వ్యక్తి కాలేజ్‌ అమ్మాయిని అనుసరించాడు. తాను పోలీసునని యువతికి చెప్పి ఆమెను బెదిరించాడు. నువ్వు నీ ప్రియుడితో ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో తాను వీడియో తీశానని సెల్‌ ఫోన్‌లో వాళ్ల నగ్న వీడియోలు చూపించాడు.

కోరిక తీర్చమని బ్లాక్‌మెయిల్‌..
షాక్‌ తిన్న యువతికి ఏం చేయాలో తోచలేదు.. షాక్‌ నుంచి తేరుకునేలోపే కేటుగాడు మరో షాక్‌ ఇచ్చాడు. తన కోరికలు తీర్చకపోతే ఆన్‌లైన్‌లో నగ్న వీడియోలు ప్రచారం చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసి బెదిరించాడు. అయితే అతని కోరికలు తీర్చడానికి కాలేజ్‌ అమ్మాయి నిరాకరించింది. అనంతరం విద్యార్థినిని దారుణంగా కొట్టిన నిందితుడు ఆమెను ఆమె ఇంటి సమీపంలోని మరో ఇంటి మేడ మెట్లపై తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ప్రియుడికి చెప్పిన విద్యార్థిని..
బాధితురాలు తన ప్రియుడికి ఫోన్‌ చేసి జరిగిన మ్యాటర్‌ మొత్తం చెప్పింది. తనతోపాటు తన ప్రియురాలు జీవితంతో ఆడుకుంటున్న వ్యక్తి అంతు చూడాలని అనుకున్నాడు ప్రియుడు. ఈ ఘటనపై సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ప్రియురాలితో కలిసి ఫిర్యాదు చేశాడు. కాలేజ్‌ అమ్మాయి ఇచ్చిన గుర్తింపులు ఆధారంగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు రవి సోలంకిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

క్షణ కాల సుఖం కోసం..
ప్రేమ పేరుతో ఎంజయ్‌ చేస్తున్న యువత బయట తమను ఎవరైనా గమనిస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో తెలిసినవారు కొందరు గమనిస్తున్నారు. తెలియని వారు ఇలాంటి దృశ్యాలను ఫొటో తీసి తమ అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నారు. తమ శారీరక సుఖం తీర్చుకునేందుకు గదులు, ఇళ్లు ఉన్నాయి. కానీ ఇలా విచ్చల విడిగా రోడ్డుమీద పడితే.. ఇలాంటి కేటుగాళ్లకు చిక్కితే తర్వాత బాధపడాల్సి వస్తుంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు