Neha Sharma: బికినీలో రెచ్చిపోయిన రామ్ చరణ్ హీరోయిన్… అలల వలె ఎగసిపడుతున్న పరువాలు!

నేహా శర్మ తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తున్న నేహా ప్రతి రోజు వ్యాయామం చేస్తారు. నేహా శర్మ జిమ్ ఎదురు ఫోటోగ్రాఫర్స్ ఆమె కోసం సిద్ధంగా ఉంటారు. జిమ్ ఫిట్ లో ఆమె అందాలు బంధిస్తూ ఉంటారు. మొహమాటం లేకుండా కెమెరాలకు ఆమె ఫోజులు ఇస్తారు. తాజాగా నేహా శర్మ బికినీ ఫోటోలు షేర్ చేసింది. సమ్మర్ కావడంతో వెకేషన్ కి వెళ్లిన నేహా శర్మ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

  • Written By: SRK
  • Published On:
Neha Sharma: బికినీలో రెచ్చిపోయిన రామ్ చరణ్ హీరోయిన్… అలల వలె ఎగసిపడుతున్న పరువాలు!

Neha Sharma: నేహా శర్మ… ఈ పేరు తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన డెబ్యూ మూవీ. 2007లో చిరుత చిత్రంతో చరణ్ హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మీద చిరంజీవి నమ్మకం ఉంచారు. చిరుత మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మోడల్ నేహా శర్మ చరణ్ కి జంటగా నటించింది.

ఆ మూవీలో యాటిట్యూడ్ కలిగిన రిచ్ గర్ల్ క్యారెక్టర్ లో నేహా శర్మ అలరించింది. ఆమె నటన, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు చక్కగా సెట్ అయ్యాయి. చిరుత హిట్ టాక్ తెచ్చుకున్నఆర్ నేహా శర్మకు తెలుగులో బ్రేక్ రాలేదు. చిరుత అనంతరం వరుణ్ సందేశ్ కి జంటగా కుర్రాడు మూవీ చేసింది. తెలుగులో ఆమెకు అదే చివరి చిత్రం. కుర్రాడు అట్టర్ ప్లాప్ కావడంతో టాలీవుడ్ కి దూరమైంది.

అనంతరం వరుసగా హిందీలో చిత్రాలు చేశారు. నేహా శర్మకు బాలీవుడ్ కూడా కలిసి రాలేదు. కొన్ని చిత్రాలు అయితే చేశారు కానీ బ్రేక్ రాలేదు. దాదాపు పదికి పైగా హిందీ చిత్రాల్లో నేహా శర్మ నటించింది. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోతున్నా ఒక స్థాయికి వెళ్లలేకపోయింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

నేహా శర్మ తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తున్న నేహా ప్రతి రోజు వ్యాయామం చేస్తారు. నేహా శర్మ జిమ్ ఎదురు ఫోటోగ్రాఫర్స్ ఆమె కోసం సిద్ధంగా ఉంటారు. జిమ్ ఫిట్ లో ఆమె అందాలు బంధిస్తూ ఉంటారు. మొహమాటం లేకుండా కెమెరాలకు ఆమె ఫోజులు ఇస్తారు. తాజాగా నేహా శర్మ బికినీ ఫోటోలు షేర్ చేసింది. సమ్మర్ కావడంతో వెకేషన్ కి వెళ్లిన నేహా శర్మ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Neha Sharma (@nehasharmaofficial)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube