పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పెడపాల్ పిడియా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారంరిజర్వ్‌గార్డ్స్‌కు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టానికి పంపించినట్లు తెలుస్తోంది. Also Read : వైరల్: కాళ్లు మొక్కి కుర్చీ లాగేశావా అచ్చెన్నా?
పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పెడపాల్ పిడియా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారంరిజర్వ్‌గార్డ్స్‌కు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టానికి పంపించినట్లు తెలుస్తోంది.