Site icon OkTelugu

భారత్‌లో కొత్తగా 45,148 కరోనా కేసులు

carona

carona

carona

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,148 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,959 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 480 మంది వైరస్‌ సోకి మరణించారు. దీంతో 1,19,014 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 71,37,228 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు ఉండగా.. యాక్టివ్‌ కేసుల శాతం 8.26గా ఉంది.

Exit mobile version