సల్మాన్ ఖాన్ తో మైత్రి మూవీ మేకర్స్..

తెలుగు సినీ పరిశ్రమకు శ్రీమంతుడు, జనత గ్యారేజ్, రంగస్థలం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. ఈ నిర్మాణ సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి మరియు మోహన్ చెరుకూరి క‌లిసి నడుపుతున్నారు. తెలుగు లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా తియ్యనునట్లు సమాచారం. సల్మాన్‌తో చర్చలు కూడా పుర్తియ్యాయని […]

  • Written By: Neelambaram
  • Published On:
సల్మాన్ ఖాన్ తో మైత్రి మూవీ మేకర్స్..

తెలుగు సినీ పరిశ్రమకు శ్రీమంతుడు, జనత గ్యారేజ్, రంగస్థలం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. ఈ నిర్మాణ సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి మరియు మోహన్ చెరుకూరి క‌లిసి నడుపుతున్నారు. తెలుగు లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా తియ్యనునట్లు సమాచారం. సల్మాన్‌తో చర్చలు కూడా పుర్తియ్యాయని ఇందుస్త్రి లో టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్‘ సినిమాతో బిజీ గా ఉన్నారు.

 

 

 

సంబంధిత వార్తలు