OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / Modi vs KCR: కేసీఆర్ రెండు బలహీనతలపై కొట్టిన మోడీ

Modi vs KCR: కేసీఆర్ రెండు బలహీనతలపై కొట్టిన మోడీ

Published by Naresh On Thursday, 26 May 2022, 17:14

Modi vs KCR: తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ అన్నట్టుగానే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ బలహీనతలైన రెండింటిపై దెబ్బకొట్టారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను ఎలుగెత్తి చాటారు. దాంతోపాటు కేసీఆర్ మూఢ నమ్మకాలపై ఎద్దేవా చేశారు. కేసీఆర్ పై పరోక్షంగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ వీక్ నెస్ గా భావిస్తున్న ఆ రెండింటినే మోడీ టార్గెట్ చేయడం విశేషంగా మారింది.

Modi vs KCR

Modi vs KCR

‘తాను మూఢ నమ్మకాలను నమ్మి పనులు చేయబోనని.. టెక్నాలజీని నమ్ముతానని’ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ వ్యాక్యానించారు. తనకు టెక్నాలజీపై అపారమైన నమ్మకం ఉందన్నారు. అంధవిశ్వాసాలతో తెలంగాణకు ప్రయోజనం ఏమీ లేదని మోడీ స్పష్టం చేశారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని పిలుపునిచ్చారు. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం తనకుందని సంచలన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కు మోడీ సూటిగా హెచ్చరికలు చేశారు. తాము పారిపోయే వాళ్లం కాదు.. పోరాడేవాళ్లం.. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు.. నెగ్గే వాళ్లని ప్రకటించారు. దీన్ని బట్టి తాను ఢిల్లీ నుంచి వస్తే కర్ణాటకకు వెళ్లిన కేసీఆర్ పై మోడీ పరోక్షంగా ఎండగట్టారు.

Also Read: Pooja Hegde: బికినీ అందాలు.. ఘాటు ఫోజులు.. బుట్ట బొమ్మ కుమ్మేసింది

మోడీ ప్రధానంగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. గులాబీ దళపతి రెండు బలహీనతలపై దెబ్బ కొట్టారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్ చేయడాన్ని.. తెలంగాణను సామంత రాజ్యంగా పాలిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ మూఢ నమ్మకాలను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరడం లేదని.. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని.. నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.

ఇప్పటికే మోడీకి టీఆర్ఎస్ నిరసన సెగ తగిలింది. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఐఎస్ బీకి మోడీ వెళ్లే రూట్ లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిలదీసింది. తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులపై హామీ ఇచ్చి మోడీ మరిచిపోయారని గుర్తు చేసింది.

మోడీ వర్సెస్ కేసీఆర్ వార్ ఇప్పుడు ఈ పర్యటనతో మరింత పతాకస్థాయికి చేరినట్టైంది. ఈ వార్ ఇలాగే కొనసాగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

Also Read: Rahul Gandhi: మరో పెద్ద వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ

Recommended Videos:


లైఫ్ స్టైల్

ATM: ఏటీఎం వాడుతున్నారా.. ఇంక బాదుడే!.. మీ పర్సు ఖాళీనే

Heart Attack: గుండెజబ్బు రావొద్దంటే ఏం చేయాలో తెలుసా?

FIFA Announces Suspension Of AIFF: భారత ఫుట్ బాల్ సంఘంపై నిషేధం.. ఎందుకీ పరిస్థితి? అసలు కారణాలేంటి?

Molathadu: మొలతాడు కట్టుకోవడంలో మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Diet Soda: డైట్ సోడా రోజూ తీసుకుంటే వారికి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలుసా?

Ash Gourd Benefits: బూడిద గుమ్మడిలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Cumin Water: ప్రతి రోజు ఉదయం జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Ross Taylor Rahul dravid : పులుల కంటే ద్రావిడ్ గొప్ప.. రాస్ టేలర్ కామెంట్స్ వైరల్

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

NTR – Megastar Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా?

Prashanth Neel- NTR: ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రప్పించే వార్త చెప్పిన ప్రశాంత్ నీల్

Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు

Mohan babu: స్టార్ హీరోయిన్ పై మోహన్ బాబు రేప్ అటెంప్ట్.. సెటిల్ చేసిన నాగార్జున.. అప్పట్లో ఇది సంచలనం, అసలేం జరిగింది?

Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Nassarr: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో షూటింగ్.. నటుడు నాజర్ కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Hari Hara Veeramallu: హమ్మయ్య.. హరిహరి వీరమల్లు మళ్లీ మొదలవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

Monkeypox: యజమాని గే..స్వలింగ సంపర్కం.. బెడ్ పై పడుకున్న కుక్కకు మంకీపాక్స్

Elon Musk Tweet- Buying Manchester United: కొంటానని ట్విట్టర్ ముంచాడు.. ఇప్పుడు ‘మాంచెస్టర్’పై పడ్డ ఎలన్ మస్క్

China Jackal: ఈ చైనా నక్క పులి కంటే బలమైంది

Draupadi: లాజిక్ ప్రశ్న.. ద్రౌపది తన ఐదుగురు భర్తలతో సంసారం ఎలా చేసేది?

మరిన్ని చదవండి ...

గాసిప్

Vijaya Devarakonda: ఇండస్ట్రీలోకి రావడానికి విజయ్ దేవరకొండ తేజా దగ్గర ఆ పనిచేశాడా?

Lokesh Kanagaraj- Prashanth Neel: సినిమాలు ఎలా తీయాలో చూపిస్తున్న ఈ ఇద్దరు డైరెక్టర్లు.. వారి విజయ రహస్యం ఇదే!

YCP Leaders romance : వైసీపీ నేతల వికృత శృంగార చేష్టలు తప్పు కాదు.. సర్టిఫికెట్ ఇచ్చిన ఒక ప్రముఖ వెబ్ సైట్ అధినేత

Tollywood Theater mafia: మంచి సినిమాలు తొక్కేస్తున్నారు.. టాలీవుడ్ బతికేదెలా?

Modi Venkaiah Naidu: మోడీ మాటలు.. రిటైర్ మెంట్ పై వెంకయ్యనాయుడిది బాధనా? ఆనందభాష్పాలా?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

India vs Pakistan: ఇదీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్.. నిమిషాల్లోనే అంతా ఖతం

TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వ‌ర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap