‘మహానటి’ చిత్రంతో జాతీయ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ మహేష్ ఎస్.కోనేరు రిలీజ్ డేట్ ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
It is official!! Keerthy Suresh @KeerthyOfficial ‘s #MissIndia will hit the screens on April 17th 2020 as the first Family Entertainer of this summer! Gear up to see our National Award winning actress like never before 🙂 pic.twitter.com/bx2TD434je
— Mahesh S Koneru (@smkoneru) February 19, 2020