OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / సినిమా / Megastar Chiranjeevi: ఏండ్ల క్రిత‌మే పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్‌.. బ‌డ్జెట్ ఎంతంటే..?

Megastar Chiranjeevi: ఏండ్ల క్రిత‌మే పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్‌.. బ‌డ్జెట్ ఎంతంటే..?

Published by Mallesh On Tuesday, 26 April 2022, 11:21

Megastar Chiranjeevi: ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల హ‌వా న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా ఇదే క్రేజ్ వినిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలంద‌రూ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే పాన్ ఇండియా మూవీ అనేది ఇన్ని రోజుల‌కు మ‌నం చూస్తున్నాం కానీ.. చిరంజీవి ఆ త‌రంలోనే బ‌హు భాషా న‌టుల‌తో పాన్ ఇండియా మూవీ చేశార‌ని మీకు తెలుసా.. ఆ వివేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సినీ ఇండ‌స్ట్రీలో కౌ బాయ్ పాత్ర‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి, కృష్ణ త‌రంలో ఈ త‌ర‌హా సినిమ‌ల‌కు బాగా ప్రాముఖ్య‌త ఉండేది. అయితే మొద‌ట్లో టాలీవుడ్‌ను కౌ బాయ్‌గా అల‌రించింది మాత్రం సూప‌ర్ స్టార్ కృష్ణ. ఆయ‌న న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఆ మూవీ త‌ర్వాత సుమ‌న్‌, అర్జున్ లాంటి వారు కూడా కౌబాయ్ పాత్ర చేసినా.. పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Also Read: Revanth Reddy- Drugs Case: డ్రగ్స్ కేసును వదలని రేవంత్.. చిక్కుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు

కాగా అప్ప‌టికే మెగాస్టార్ గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న చిరంజీవితో సినిమా చేయాల‌నుకున్నారు నిర్మాత నాగేశ్వ‌ర్ రావు. అనుకున్న‌దే త‌డవుగా చిరును ఒప్పించి భారీ బ‌డ్జెట్ తో కౌ బాయ్ మూవీ ప్లాన్ చేశారు. ఇక డైరెక్ట‌ర్ గా ముర‌ళీ మోహ‌న్ రావును ఫిక్స్ చేశారు. హాలీవుడ్ లో వ‌చ్చిన టాప్ 10 కౌబాయ్ సినిమాల ఆధారంగా కొద‌మ సింహం మూవీ క‌థ రాశారు.

ఏ మాత్రం ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సెట్లు వేశారు. ఎందుకంటే కౌబాయ్ మూవీలో ఎలాంటి క‌రెంట్ పోల్స్‌, రోడ్లు లాంటివి క‌నిపించ‌కూడ‌దు. అందుకే ప్ర‌త్యేక ప్రాంతాల్లో ఈ మూవీని షూట్‌చేశారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోన‌మ్ న‌టించారు. ఇక అప్ప‌టికే హీరోగా రాణిస్తున్న మోహ‌న్ బాబు.. సుడిగాలి పాత్ర‌లో ఒదిగిపోయారు.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

ఇక బాలీవుడ్ న‌టులు ఇద్దురు, క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ మ‌రో విల‌న్‌గా న‌టించారు. ఇలా ఆ రోజుల్లోనే ఇత‌ర భాష‌ల న‌టుల‌తో పాన్ ఇండియా మూవీగా రూ.4 కోట్ల బ‌డ్జెట్ తో చేశారు. ఈమూవీని 1990 ఆగ‌స్టు 9న ఈ మూవీని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయ‌గా.. ప్ర‌తి చోటా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. అన్ని భాష‌ల్లో సెన్సేష‌న్ క్రియేట్‌చేసింది ఈ మూవీ. ఈ మూవీ శ‌త దినోత్స‌వ వేడుక‌లు చెన్నైలో గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఆ వేడుక‌కు రజినీకాంత్‌, వెంక‌టేశ్‌, రాజ‌శేఖ‌ర్ లాంటి స్టార్లు హాజ‌ర‌య్యారు. అలా ఆ కాలంలోనే పాన్ ఇండియా మూవీ చేశారు మెగాస్టార్‌.

Also Read:Nani Thaman: ముదురుతున్న హీరో నాని – థమన్ మధ్య వివాదం..అసలు ఏమి జరిగిందో తెలుసా??

Recommended Videos:

లైఫ్ స్టైల్

Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే డేంజరే?

Lakshmana Plant for Wealth: ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీ తాండవమేనా?

India Corona: లక్షకు పైగా యాక్టివ్ కేసులు.. కరోనా దేశాన్ని కమ్మేస్తోందా?

TS Inter Marks Memos 2022: ఇంటర్ మార్కుల మెమో డౌన్ లోడ్ చేసుకోండిలా..

Ban Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ పై నిషేధం.. వాటికి ఇది సవాల్ ?

Married Women Google Search: కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారు?

Condom Use: కండోమ్ ల వాడకంపై తెలంగాణ, ఏపీల్లో ఆసక్తికర సర్వే

July 1 Changes: జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివేనా?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Atrocities in Bihar: బిహార్ లో కూతురుపైనే అత్యాచారం చేస్తున్న తండ్రి.. చివరకు ఏం జరిగిందంటే?

Vishnu Priya Hot Dance : చిట్టి గౌనులో చంపేస్తోన్న విష్ణుప్రియ.. హాట్ డ్యాన్స్ వీడియో వైరల్

Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

Eknath Shinde Bio-graphy :ఒకప్పుడు ఆటో డ్రైవర్.. నేడు మహారాష్ట్ర సీఎం.. ఎవరు ఈ ఏక్ నాథ్ షిండే?

Manipur Landslide: ప్రపంచంలోని ఏ సైనికులకు లేనిది మనకే ఎందుకు?

Accident in Satyasai District: సత్యసాయి జిల్లాలో ఐదుగురి ప్రాణాలు తీసిన ‘ఉడత’

మరిన్ని చదవండి ...

గాసిప్

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

TV9 Raviprakash: టీవీ9 అమ్మకం సక్రమమే.. రవిప్రకాష్ కు భారీ జరిమానా!

Anasuya Walks Out Of Jabardasth: సుధీర్, ఆది, ఇప్పుడు అనసూయ… బయటికి వస్తున్నారా? పంపుతున్నారా ?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap