Mahesh Babu- Namrata: మహేష్ – నమ్రత సంసారం లో చిచ్చు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఇదెక్కడి ట్విస్ట్ అండీ బాబోయ్!

మహేష్ ఫిల్మోగ్రఫీ లో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిన హీరోయిన్స్ లో ఒకరు త్రిష. ఈమెతో అతడు సినిమా చేస్తున్న సమయం లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని అప్పట్లో మీడియాలో ఒక రూమర్ వచ్చింది.

  • Written By: Vicky
  • Published On:
Mahesh Babu- Namrata: మహేష్ – నమ్రత సంసారం లో చిచ్చు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఇదెక్కడి ట్విస్ట్ అండీ బాబోయ్!

Mahesh Babu- Namrata: టాలీవుడ్ లో ఆదర్శ దంపతులు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో మహేష్ – నమ్రత జోడి ముందు వరుస లో ఉంటుంది.ఇన్నాళ్ల వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఎంతో అన్యోయంగా ఉంటూ, ఒకరికి ఒకరు సపోర్టుగా ఉంటూ, సంసార జీవితాన్ని ఎంతో సుఖంగా అనుభవిస్తున్నారు. ఈ జంట ఒక ఏడాది లో 365 రోజులు ఉంటే,అందులో 65 రోజులు మాత్రమే హైదరాబాద్ లో ఉంటారు.

మిగిలిన 300 రోజులు హాలిడే ట్రిప్ లోనే ఉంటారు.ఈ కుటుంబాన్ని చూసిన ఎవరైనా, ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఇంత సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని అసూయ పడక తప్పదు. ఇదంతా పక్కన పెడితే మహేష్ – నమ్రత పెళ్లి ఆరోజుల్లో ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి మొత్తం హడావుడి హడావుడి గానే జరిగింది.

ఇది ఇలా ఉండగా మహేష్ ఫిల్మోగ్రఫీ లో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిన హీరోయిన్స్ లో ఒకరు త్రిష. ఈమెతో అతడు సినిమా చేస్తున్న సమయం లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని అప్పట్లో మీడియాలో ఒక రూమర్ వచ్చింది. ఆ సమయం లో త్రిష కూడా మహేష్ తో క్లోజ్ గా ఉండడం తో అప్పటికే రిలేషన్ లో ఉన్న మహేష్ – నమ్రత మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవట.మీడియా లో వచ్చిన రూమర్ ఎక్కడ నిజం అవుతుందో అనే భయం తోనే నమ్రత తొందరగా పెళ్లి ముహూర్తం సెట్ చేయించుకొని మహేష్ ని పెళ్లాడింది అని అప్పట్లో ఒక రూమర్ ఉండేది.

ఇది ఎంత మాత్రం నిజం అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే నమ్రత మహేష్ జీవితం లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. పెళ్ళైన పక్క సంవత్సరం లోనే ఆయనకీ పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ పడింది, ఆ సినిమాతో ఆయన సూపర్ స్టార్ అయ్యాడు, ఇక ఆ తర్వాత ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు