Bad Habits: మనల్ని నాశనం చేసే 5 అలవాట్లు ఇవీ..

మనలో చాలామంది పోర్న్‌ వీడియోస్‌ చూస్తూనే ఉంటారు. ఈ వీడియో చూడడం వల్ల మన క్రియేటివిటీ లెవెల్స్‌ తగ్గిపోతాయి. అలాగే మనలో డిప్రెషన్, యాంగ్జెటీ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఈ పోర్న్‌ వీడియోస్‌ చూడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కా

Written By: Raj Shekar, Updated On : October 8, 2023 12:42 pm

Bad Habits

Follow us on

Bad Habits: మనలో చాలామంది వారికి తెలియకుండానే లైఫ్‌ డ్యామేజ్‌ చేసే కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. దీంతో మన లైఫ్‌ మనకు తెలియకుండానే ప్రాబ్లంలో పడుతుంది. మనం అందరం మన లైఫ్‌ను డ్యామేజ్‌ చేసే ఆ హ్యాబిట్స్‌ ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేయడానికి కాస్త ఆలోచిస్తాం. అలాగే మన లైఫ్‌ ని హ్యాపీగా మార్చే హ్యాబిట్స్‌ ని కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడం వల్ల మన లైఫ్‌ని మరింత బెటర్‌గా మార్చుకోవడానికి నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. మన ఆలోచనలే మన హ్యాబిట్స్‌గా మారుతాయి. మన హ్యాబిట్స్‌ మన లైఫ్‌ స్టైల్‌ని డిసైడ్‌ చేస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మన లైఫ్‌ని డ్యామేజ్‌ చేసే ఐదు హ్యాబిట్స్‌ గురించి తెలుసుకుందాం. ఈ 5 హ్యాబిట్స్‌ లో మీరు ఏ బ్యాడ్‌ హ్యాబిట్‌కి అడిక్ట్‌ అయ్యారో మీరు గమనించండి.

వాచింగ్‌ పోర్న్‌ వీడియోస్‌..
మనలో చాలామంది పోర్న్‌ వీడియోస్‌ చూస్తూనే ఉంటారు. ఈ వీడియో చూడడం వల్ల మన క్రియేటివిటీ లెవెల్స్‌ తగ్గిపోతాయి. అలాగే మనలో డిప్రెషన్, యాంగ్జెటీ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఈ పోర్న్‌ వీడియోస్‌ చూడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ డైలీ వీటిని చూస్తే మాత్రం మీరు తొందరగా ఈ హ్యాబిట్‌ ని మానేయండి. ఈ వీడియో చూడడం వల్ల మన బ్రెయిన్‌లోని ఆలోచనలన్నీ ఇలాంటి వీడియోస్‌పై ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాయి. దీనివల్ల మనం చదువులో కానీ, మన కెరియర్‌పై గానీ ఎక్కువ ఫోకస్‌ చేయలేకపోతాం. అందువల్ల మీరు ఈ వీడియోస్‌ చూడడం తొందరగా మానేయండి.

వేడినీళ్లతో స్నానం..
హాట్‌ వాటర్‌ చర్మాన్ని డ్యామేజ్‌ చేస్తుంది. అలాగే మన హెయిర్‌ని కూడా డ్యామేజ్‌ చేస్తుంది. హాట్‌ వాటర్‌ అనేది చాలా డ్యామేజ్‌ చేస్తుంది. హెయిర్‌ ఫాల్‌ ఉన్నవారు హాట్‌ వాటర్‌తో, హెయిర్‌ ఫాల్‌ లేనివారు కోల్డ్‌ వాటర్‌ తో చేయాలి. ఎందుకంటే కోల్డ్‌ వాటర్‌తో స్నానం చేయడం వల్ల మన బాడీలో బ్లడ్‌ ప్రెజర్‌ ఇంక్రీజ్‌ అవుతుంది. అలాగే బాడీ వెయిట్‌ రెడ్యూస్‌ చేసుకోవాలి అనుకునే వాళ్లకు కోల్డ్‌ వాటర్‌ తో చేసుకుంటే ఎంతో హెల్ప్‌ అవుతుంది.

బ్యాడ్‌ బాడీ పోస్టర్‌..
బాడీ పోస్టర్‌ అనేది ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చూసుకుంటే ఈ బిల్డింగ్‌ బాడీ పోస్టర్‌ కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పోస్ట్‌లు ఉంటే మనకి కాన్ఫిడెంట్‌గా లేమని అలాగే ఎదుటివారికి అన్‌ కాన్ఫిడెన్స్‌ పర్సన్‌గా కనిపిస్తాం. ఇంకా ఏదో పేషంట్‌లా కనిపిస్తాం. మన బాడీ పోస్టర్‌ను బట్టి మనం ఏదైనా చేయగలం, వీడిలో కాన్ఫడె¯Œ ్స ఉంది అని ఎదుటి వారు నమ్ముతారు. బ్యాడ్‌ బాడీ పోస్టర్‌ అనేది నెక్‌ పెయిన్, బ్యాక్‌ పెయిన్‌ లాంటి సమస్యలు కూడా తీసుకొస్తుంది. ఇలాంటి బ్యాడ్‌ బాడీ పోస్టర్‌ పోవాలి. అంటే డైలీ మీరు ఎక్ససైజ్‌ చేయండి. అప్పుడు బాడీ పోస్టర్‌ పర్ఫెక్ట్‌ గా ఉంటుంది. అలాగే డైలీ ఎక్ససైజ్‌ చేయడం ద్వారా మీకు మీ పైన కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది.

స్లీపింగ్‌ లాంగర్‌..
మనలో ఎక్కువ మంది ఎక్కువసేపు పడుకుంటే మంచి రిలాక్సేషన్‌ వస్తుందని అనుకుంటారు. కానీ స్టడీస్‌లో ప్రూవ్‌ అయింది ఏమిటంటే లాంగ్‌ టైం స్లీపింగ్‌ పోవడం వల్ల డయాబెటిక్, హార్‌ఎటాక్‌ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఎక్కువ సమయం నిద్రపోకుండా తగినంత సమయం మాత్రమే నిద్రపోవాలి. జనరల్‌గా ఒక మనిషికి 8 గంటల నుంచి∙9 గంటల వరకు నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ హెల్తీగా ఉండటానికి సరిపోతుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుకోవడం వల్ల చాలా టైం వేస్ట్‌ అవుతుంది. మీరు చేయాలనుకున్న ఏ పని చేయలేక పోతారు. ఆఫీస్‌ వర్క్‌ విషయంలో అవ్వచ్చు లేదా స్టడీస్‌ విషయంలో అవ్వచ్చు ఇంకా ఏదైనా విషయంలో కూడా పనులు తగిన సమయానికి చేయలేక డిస్టర్బ్‌ చేస్తుంది.

యూజింగ్‌ మొబైల్‌ ఫర్‌ లాంగ్‌ టైం..
మొబైల్‌ అడిక్షన్‌ అనేది ఈ రోజుల్లో చాలా కామన్‌ అయింది. చాలా మందికి సమస్యగా మారింది. మొబైల్‌ని రాత్రి టైంలో ఎక్కువగా యూస్‌ చేయడం వల్ల మొబైల్‌ నుంచి వచ్చే బ్లూ లైట్స్‌ మన కళ్ళల్లో పడడం వల్ల నిద్ర పట్టక పోవడం లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంటుంది. ఎక్కువసేపు మొబైల్‌ చూడడంవల్ల నెక్‌ పెయిన్‌ వస్తుంది. మొబైల్‌ ఎక్కువగా వాడటం అనేది మనకు కళ్లకు ముప్పుగా మారుతుంది. ఎక్కువగా మొబైల్‌ ని యూస్‌ చేయడం అనేది మన టైం వేస్ట్‌ చేస్తుంది. మనకు ప్రశాంతమైన నిద్రను కూడా దూరం చేస్తుంది. ఇలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్‌ ని మానేసి మీ లైఫ్‌ని మరింత బెటర్‌గా హ్యాపీగా మార్చుకోండి.