Vastu Tips: భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే పడకగదిలో ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే!

Vastu Tips: వివాహం తర్వాత ప్రతి ఒక్క భార్య భర్త తమ వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగిపోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతే మరి కొందరి విషయంలో మాత్రం అనుమానాలు, గొడవలు కొట్లాటలు ఉండి వారికి ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే తప్పనిసరిగా వాస్తూ లోపం ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే తప్పనిసరిగా […]

Written By: Navya, Updated On : December 28, 2021 12:11 pm
Follow us on

Vastu Tips: వివాహం తర్వాత ప్రతి ఒక్క భార్య భర్త తమ వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగిపోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతే మరి కొందరి విషయంలో మాత్రం అనుమానాలు, గొడవలు కొట్లాటలు ఉండి వారికి ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే తప్పనిసరిగా వాస్తూ లోపం ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే తప్పనిసరిగా పడకగదిలో ఈ వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

Vastu Tips

భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలంటే తప్పనిసరిగా పడక గదికి కిటికీ ఉండాలి. పడక గది కిటికీ ఉండటం వల్ల భార్య భర్తల మధ్య ఉద్రిక్తత తగ్గించి భారీ మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. అలాగే పడకగదిలో కితికితో పాటు అద్దం ఉండటం కూడా ఎంతో ముఖ్యం. అయితే పడక గదిలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టుకోకూడదు. ఈ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండటం వల్ల గది మొత్తం సానుకూల వాతావరణం ఏర్పడి ఆ ప్రభావం భార్యాభర్తలపై పడుతుంది.

Also Read: Relationship Goals: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!

చాలామంది పడకగదిలో మొక్కలను పెంచుకుంటారు. అయితే పొరపాటున కూడా ముళ్ళు కలిగిన మొక్కలను పెంచకూడదు. అలాగే పడకగదిలో భార్య ఎల్లప్పుడు భర్త ఏడమ వైపు పడుకోవాలి. అదేవిధంగా పడక గదిలోకి లేత గులాబి రంగు లేదా ఆకుపచ్చ రంగు వేయడం వల్ల భార్యా భర్తల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడి వారి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అదేవిధంగా పడక గదిలోకి ఎప్పుడు కూడా దేవ దేవతల ఫోటోలు పెట్టుకోకూడదు. పడక గదిలో మనీ ప్లాంట్ ఉండటం శుభ సూచకం. ఇలాంటి వాస్తు చిట్కాలు పాటించడం వల్ల భార్య భర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు.

Also Read: Sankranthi Pig Fight: కోళ్లు పోయి పందులొచ్చే.. సంక్రాంతికి వరహాలు రెడీ అయ్యాయి..?