Site icon OkTelugu

Capsicum Health Benefits: టాబ్లెట్లు అవసరం లేదు.. ఏ వైరస్ అయినా చంపేస్తుంది.. ఇమ్యూనిటీ పెంచే ‘కాయ’ ఇదీ

Capsicum Health Benefits

Capsicum Health Benefits

Capsicum Health Benefits: మనకు కూరగాయల్లో ఎంతో బలం ఉంటుంది. రోజు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ఇందులో బెంగుళూరు మిరపకాయలుగా పిలిచే క్యాప్సికం గురించి తెలిసిందే. ఇందులో రకరకాల క్యాప్సికం ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో లభిస్తుంటాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. క్యాప్సికంలో విటమిన్ సి 120 గ్రాములు ఉంటుంది. విటమిన్ కె 35 మాక్రో గ్రాములు, బీటా కెరోటిన్ 325 మైక్రో గ్రాములు ఉంటుంది.

క్యాప్సికంలో పాలిపినాల్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. క్రిములు, కీటకాలను నిర్మూలిస్తుంది. తెల్ల రక్త కణాలు బాగా పనిచేయడానికి క్యాప్సికం ఎంతో ఉపయోగపడుతుంది. తెల్ల రక్త కణాలను యాక్టివేట్ చేయడంలో ఇవి తోడ్పడతాయి. తెల్ల రక్త కణాలు బాగా పనిచేయడానికి క్యాప్సికం తీసుకుంటే సరిపోతుంది. యాంటీ వైరస్ లను బందీగా చేసి వైరస్ లు రాకుండా చేస్తుంది.

క్యాప్సికంను ఐదు ఆరు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వెల్లుల్లి వేసుకుని కొంచెం కారం వేసుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది. దీని రుచి బాగుంటుంది. ఇలా తినడం వల్ల పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాప్సికం తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కూరగాయల్లో మేటిగా ఉండే క్యాప్సికం తినడం మరిచిపోవద్దు. ఏ టాబ్లెట్ వాడకుండా కూడా మనకు వచ్చే వైరస్ లను దూరం చేస్తుంది. కూరగాయల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. మాంసాహారాల్లో లేని బలం ఇందులో ఉంటుంది. కానీ అందరు వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే మటన్, చికెన్ ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. కానీ వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది.

Exit mobile version