
నేడు బ్రహ్మంగారిమఠానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రానున్నారు. వివాదంలో ఉన్న బి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంపై బ్రహ్మంగారి వారసులతో వెల్లంపల్లి చర్చించనున్నారు. రెండు కుటుంబాల సభ్యులతో వివిడిగా మంత్రి చర్చించనున్నారు. పీఠాధిపతి ఎంపిక విషయంలో వెల్లంపల్లి స్వయంగా రంగంలోకి దిగారు.