Site icon OkTelugu

ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు

Private Labs for Corona testing in Telangana

Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

Private Labs for Corona testing in Telangana

ఏపీలో కరోనా కేసులు కాస్తపెరిగాయ్. ఈరోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,784 పరీక్షలు నిర్వహించగా 2,107 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,62,049 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు మృతి చెందారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 13,332కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version