
రైతులకు ఆధునిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని వినియోగించి మెరుగైన సలహాలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ప్రతిమ అగ్రి సర్వీసెస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒక అవగాహనా కుదుర్చుకుంది. వర్చువల్ విధానంలో ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం యూనివర్శటీ వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావు సమక్షంలో జరిగింది.