Site icon OkTelugu

సచిన్ కి బ్యాటింగ్ తెలీదు.. కంగన రనౌత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ ట్విటర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. నాయకత్వం వహించడం మోదీకి తెలీదు, బ్యాటింగ్ చేయడం సచిన్ టెండూల్కర్ తెలీదు అంటూ వ్యాఖ్యానించారు. కంగన్ ఇచ్చిన ట్వీట్ లో ఎలా నాయకత్వం వహించాలో మోదీకి తెలీదు ఎలా నటించాలో కంగనకి తెలీదు, ఎలా బ్యాటింగ్ చేయాలో సచిన్ కు తెలీదు కానీ ఈ చిండీ ట్రోల్స్ కి అన్నీ తెలుసు దయచేసి ఈ విష్ణు అవతారం ట్రోల్స్ లో ఒకరిన తదుపరి ప్రధాన మంత్రిగా చేయండి అని పేర్కొన్నారు.

Exit mobile version