Site icon OkTelugu

జూన్ 15 నుంచి రైతు బంధు సాయం

KCR

KCR

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25 లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తి కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్ – ఏలోకి చేరిన రైతులకు రైతు బంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది.

Exit mobile version