CP Tarun Joshi: వరంగల్ ఎంజీఎంకు రాజు మృతదేహం.. సీపీ తరుణ్ జోషి
రెండు, మూడు రోజులుగా తాము రాజు కోసం గాలిస్తున్నామని వరంగల్ సీపీ తరున్ జోషి తెలిపారు. ఈ క్రమంలోనే పట్టాలపై మృతదేహం లభించిందని పేర్కొన్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమింగా నిర్ధారించామని, దర్యాప్తులో ఎలా మరణించాడో తెలుస్తుందని సీపీ వివరించాడు. డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎంకు తరలించనున్నట్లు పేర్కొన్నారు.