Site icon OkTelugu

మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన మ్యాచ్ లో పలు బంతలు పడగానే వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ మళ్లీ నిలిచిపోయింది. క్రీజులో కేఎల్ రాహుల్ (58), రిషభ్ పంత్ (13) ఉన్నారు. 48.3 ఓవర్లకు భారత స్కోర్ 132/4గా ఉందిజ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కన్నా 51 పరుగులు వెనుకంజలో ఉంది.

Exit mobile version