Site icon OkTelugu

పులిచింతల ప్రాజెక్టు దగ్గర పోలీసుల మోహరింపు

పులిచింతల ప్రాజెక్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా అధికారులు భద్రతను పెంచారు. 250 మంది పోలీసులతో ప్రాజెక్టు దగ్గర భద్రతను పెంచారు. మరోవైపు తెలంగాణ పోలీసులు టీఎస్ జెన్-కోకు భారీగా చేరుకున్నారు.

Exit mobile version